DAILY GK BITS IN TELUGU MAY 04

GK BITS

DAILY G.K. BITS IN TELUGU MAY 04

1) రాష్ట్ర కూట వంశ స్థాపకుడు ఎవరు .?
జ :దంతిదుర్గుడు

2) బాబర్ గోగ్రా యుద్ధం జరిపినది ఎవరితో.?
జ : ఆఫ్గన్లు

3) ద్వైతాద్వైత తత్వాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : వల్లభాచార్యుడు

4) చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : పులకేసి – 1

5) షెడ్యూల్ కులాలను అన్ టచబుల్స్ అను పదమును మొదటిసారి ఉపయోగించినది ఎవరు.?
జ : జేఎస్ నెస్ ఫీల్డ్

6) రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు పేరు ఏమిటి?
జ : ఇత్సింగ్

7) ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ సూచించిన కమిటీ ఏది.?
జ : రంగరాజన్ కమిటీ

8) ప్రభుత్వ ఆదాయం మరియు అప్పులను వివరించే విధానాన్ని ఏమంటారు.?
జ : కోశ విధానము

9) ప్రామిసరీ నోటు యొక్క కాలవ్యవధి.?
జ : మూడు సంవత్సరాలు

10) జాతీయ ఆదాయం అంటే ఏమిటి.?
జ : ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల మొత్తము

11) గరీబి హటావో కార్యక్రమం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు .?
జ : ఐదవ పంచవర్ష ప్రణాళిక

12) భారత జాతీయ ప్రతిజ్ఞను ఎవరు రచించారు.?
జ : పైడిమర్రి వెంకట సుబ్బారావు

13) ప్రపంచంలో మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా ఎవరు పని చేశారు.?
జ : శ్రీమతి సిరిమావు బండారు నాయక్

14) టెలిస్కోప్ కనిపెట్టింది ఎవరు?
జ : హంస్ లిప్సరే

15) ఏరోసాల్ అంటే ఏమిటి.?
జ : గాలిలో సూక్ష్మ ద్రవ బిందువులు