BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU MAY 01
DAILY GK BITS IN TELUGU MAY 01
1) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కుదిరిన చారిత్రక సంధిపేరు ఏమిటి?
జ : వర్సెయిల్స్ సంధి
2) వినియోగ పన్నును సిఫార్సు చేసిన వారు ఎవరు.?
జ : ఏ కె సేన్
3) మార్క్స్ విశ్లేషణల ప్రకారం అభివృద్ధి యొక్క చివరి దశ ఏమిటి?
జ : కమ్యూనిజం
4) పనిముట్లు తయారు చేసేందుకు మానవులు మొట్టమొదటగా ఉపయోగించిన లోహం ఏది?
జ : రాగి
5) అశోకుని ఏ శాసనంలో ఆంధ్రుల ప్రస్తుతి కనిపిస్తుంది.?
జ : 13వ శాసనం
6) సింధు ప్రాంతపు త్రవ్వకాలలో బయల్పడిన మొదటి ప్రదేశం ఏమిటి.?
జ : హరప్పా
7) హరప్పా సంస్కృతిలో అతి ముఖ్యమైన అంశం ఏది?
జ : నగరికరణ
8) ఆలీగర్ ఉద్యమ స్థాపకుడు ఎవరు.?
జ : సయ్యద్ అహ్మద్ ఖాన్
9) ఇండియన్ ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు.?
జ : తుర్రేభాజ్ ఖాన్
10) చీమ కరిచినప్పుడు అది మానవ శరీరంలోకి పంపించే రసాయనం ఏది?
జ : ఫార్మిక్ యాసిడ్
11) ఏ వాయువు వలన సముద్ర వాసన వస్తుంది.?
జ : డై మిథైల్ సల్ఫైడ్
12) ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రధానంగా ఏ వాయువు వల్ల ప్రమాదానికి గురవుతుంది.*
జ : సల్ఫర్ డై ఆక్సైడ్
13) గన్ మెటల్ తయారీలో ఉపయోగించే లోహాలు ఏవి.?
జ : రాగి & తగరం
14) నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
15) ప్రపంచంలో తొలి మహిళ వ్యోమోగామి ఎవరు.?
జ : వాలంటీనా తెరిస్కోవా
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్