DAILY G.K. BITS IN TELUGU MARCH 1st
1) మేఘాలలో మంచు ఏర్పడడం అనేది ఏ చర్య.?
జ : ఉష్ణ మోచక చర్య
2) మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది.?
జ : స్థిరంగా ఉంటుంది
3) భూమిపై వాతావరణ పీడనానికి కారణం ఏమిటి.?
జ : గురుత్వాకర్షణ వలన లాగబడుట
4) సాపేక్ష ఆర్ద్రతను దేని ద్వారా కొలుస్తారు.?
జ : హైగ్రో మీటర్
5) టార్చ్ లైట్ లో వాడబడే కటకం ఏమిటి?
జ : పుటాకార అద్దము
6) కాక్ పిట్ ఆఫ్ యూరప్ గా పిలవబడుతున్న దేశం.?
జ : బెల్జియం
7) ఐక్యరాజ్యసమితి ప్రారంభంలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత .?
జ : 51
8) జాన్ గూటన్ బర్గ్ కనిపెట్టిన యంత్రం ఏమిటి.?
జ : ప్రింటింగ్ ప్రెస్
9) చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ : ఉత్తరాఖండ్
10) 1973లో సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : కేరళ
11) 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏ కాలానికి వర్తిస్తాయి.?
జ : ఏప్రిల్ – 01 – 2015 నుండి 31 మార్చి -2020 వరకు
12) భారత మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ : కెసి నియోగి
13) ద్రవ్యం విలువ పెరుగుతూ ధరలు పడిపోయినప్పుడు ఏమి జరుగుతుంది.?
జ : ప్రతి ద్రవ్యోల్బణం
14) ఇండియాలో బహుమతి పన్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది?
జ : 1958
15) అలహాబాద్ లోని అశోక స్థూపం ఎవరికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది.?
జ : సముద్ర గుప్తుడు