DAILY GK BITS IN TELUGU JUNE 7th

GK BITS

DAILY G.K. BITS IN TELUGU JUNE 7th

1) ఏ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలను ఆరవ షెడ్యూల్ తెలుపుతుంది.?
జ : అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం

2) తెలంగాణలోని ములుగు లక్నవరం మేడారం, ధమరవై మల్లూరు, భోగత జలపాతాన్ని కలిపి ప్రాజెక్టు పేరు ఏమిటి?
జ : గిరిజన పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్ట్

3) జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ రెండు వేరువేరు విభాగాలుగా ఒకటి ఎస్సీలకు మరొకటి ఎస్టీలకు ఏర్పడ్డ సంవత్సరం ఏది?
జ : 200

4) భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ కొన్ని కులాలను షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తుంది.?
జ : ఆర్టికల్ 341

5) ప్రముఖ నాటకం మా భూమి దేనితో సంబంధం కలిగి ఉంది.?
జ : తెలంగాణ సాయుధ పోరాటం

6) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకిరిని నిషేధించింది.
జ : ఆర్టికల్ 23 (1)

7) తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా ఏది.?
జ : నల్గొండ

8) గుప్తుల కాలంలో భారత్ ను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు.?
జ ‘: పాహియాన్

9) విక్రమాంక దేవ చరిత రచించినది ఎవరు.?
జ : బిల్హనుడు

10) రాజా తరంగిణి రచయిత ఎవరు.?
జ : కల్హనుడు

11) పల్లవ వాస్తు శిల్పానికి ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఏమిటి.?
జ : మామల్లాపురం

12) రాజా రాణి దేవాలయం ఎక్కడ కలదు.?
జ : భువనేశ్వర్

13) ఏ దేవాలయాన్ని బ్లాక్ పగొడాగా పిలుస్తారు.?
జ : సూర్యదేవాలయం

14) విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య ఘర్షణ ప్రాంతం ఏది?
జ : రాయచూర్ దో హబ్

15) డౌన్స్ సిండ్రోమ్ ను కనుక్కోవడానికి ఉపయోగించే విధానం ఏమిటి?
జ : అమినో సెంటెసిస్