DAILY GK BITS IN TELUGU JUNE 22nd
1) ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు ?
జ : మౌలానా ఆజాద్
2) బెనారస్ లో భారతీయ మహిళ విద్యా సంఘం నిర్వహించిన వారు ఎవరు.?
జ : ఫ్రాన్సిస్కో అరుండలే
3) భారతదేశంలో నామ్‌దరి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు.?
జ : బాబా రాంసింగ్
4) ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఎవరిచేత స్థాపించబడింది.?
జ : కేశవ చంద్రసేన
5) గీత రహస్యం రాసింది ఎవరు?
జ : బాలగంగాధర్ తిలక్
6) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని ఏ రసాయనానికి పేరు.?
జ : మెగ్నీషియం హైడ్రాక్సైడ్
7) మెగ్నీషియం కార్బోనేట్ ను ప్రధానంగా దీంట్లో ఉపయోగిస్తారు.?
జ : టూత్ పేస్ట్ లలో
8) పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది.?
జ : పదవ షెడ్యూల్
9) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఏ విప్లవంలో నినాదంగా ఉంది.?
జ : ఫ్రెంచ్ విప్లవం
10) కామన్వెల్త్ దేశాలు అంటే ఏవి.?
జ : పూర్వ బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యాలు
11) భారత మిలటరీ అకాడమీ ఎక్కడున్నది.?
జ : డెహ్రాడూన్
12) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం.?
జ : 2005
13) భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ఆరు సూత్రాల పథకాన్ని సూచిస్తుంది.?
జ : 371 – డి
14) తెలంగాణ ఒద్దిరాజు సోదరులు ప్రారంభించిన వార్తాపత్రిక పేరు.?
జ : తెనుగు
15) మొదటి నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి.?
జ : జోగిపేట
16) నత్రజని స్థిరీకరణలో ఏ మూలకం ముఖ్యపాత్ర పోషిస్తుంది.?
జ : ఐరన్
17) పప్పు ధాన్యాలలో కనిపించే లెగ్ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ముఖ్య విధి ఏమిటి?
జ : నత్రజని స్థాపన
18) సహజీవన నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఏది.?
జ : రైజోబియం
19) పారిశ్రామికంగా నత్రజని తయారీకి ఉపయోగపడే ప్రధాన పద్ధతి ఏది.?
జ : హేబర్ విధానము
20) హజోల్ల నత్రజని స్థిరీకరించి ఏ రకమైన మొక్క .?
జ : పెర్న్
DAILY GK BITS IN TELUGU JUNE 22nd