Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU AUGUST 7th

DAILY GK BITS IN TELUGU AUGUST 7th

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU AUGUST 7th

DAILY GK BITS IN TELUGU AUGUST 7th

1) ఒగ్గు కథను ఈ కులానికి చెందిన పురోహితులు ప్రదర్శిస్తారు.?
జ : కురుమ

2) గంగిరెద్దులాట కలను ఏ కులానికి చెందిన వారు ప్రదర్శిస్తారు.?
జ : పూజ గొల్ల కులము

3) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అతి తక్కువ జన సాంద్రత గల జిల్లా ఏది.?
జ : ఆదిలాబాద్ (170)

4) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా ఏది.?
జ : హైదరాబాద్ (954)

5) తెలంగాణలోని జన్నారం ప్రాంతంలో గల టైగర్ రిజర్వు ఏది.?
జ : కావ్వాల్

6) 1798 లో భారత దేశంలో సైన్య సహకార సంధికి అంగీకరించిన మొదటి పాలకుడు ఎవరు.?
జ : నిజాం ఆలీ ఖాన్

7) నిజాం రాజ్యాన్ని జిల్లాలుగా విభజించినది ఎవరు.?
జ : మెట్ కాఫ్

8) మొదటి సాలార్ జంగ్ పేరు ఏమిటి?
జ : మీర్ తురాబ్ అలీఖాన్

9) విజయనగర జమిందార్ విజయ రామరాజుని హతమార్చి బొబ్బిలి పులి అనే బిరుదు పొందినది ఎవరు?
జ : తాండ్ర పాపారాయుడు

10) హైదరాబాద్ లో ఆర్య సమాజ్ శాఖ మొదట ఎప్పుడు ప్రారంభించబడింది.
జ : 1892

11) గ్రంథాలయోద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమం అని ఎవరు చెప్పారు.?
జ : సురవరం ప్రతాప రెడ్డి

12) శుద్ధి ఉద్యమం చేపట్టిన సమాజం ఏది.?
జ : ఆర్య సమాజం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు