BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 8th OCTOBER
DAILY GK BITS IN TELUGU 8th OCTOBER
1) ప్రతిధ్వనుల ఉత్పత్తికి కారణం.?
జ : ధ్వని పరావర్తనం
2) ఉరుము శబ్దం కంటే మెరుపు కాంతి తొందరగా కనిపిస్తుంది ఎందుకు.?
జ : శబ్దం కంటే కాంతి వేగంగా ప్రయాణిస్తుంది
3) గబ్బిలాలు కారు చీకటిలో కూడా ఎగరగలవు ఎందుకు.?
జ : రాత్రి సమయంలో అతిధ్వనులను ఉత్పత్తి చేస్తూ వాటిని అనుసరిస్తాయి
4) సైనికులు కవాతు చేస్తున్నప్పుడు బ్రిడ్జి రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం.?
జ : అనునాదం (రెజోనెన్స్)
5) ‘ధ్వని బహుళ పరావర్తనం’ అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం.?
జ : స్టెతస్కోప్
6) ఆడవారి గొంతు మగవారి కన్నా ‘కీచు’గా ఉండటానికి కారణం.?
జ : ఎక్కువ పౌనఃపున్యం
7) సినిమా హాళ్ల గోడలు, పైకప్పును రంపపు పొట్టుతో కప్పడానికి కారణం.?
జ : ప్రతివాదాన్ని తగ్గించడానికి
8) ధ్వని వేగంతో పీడనానికి సంబంధం.?
జ : లేదు
9) నీటిలో ధ్వనివేగం గాలిలో ధనివేగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ.?
జ : 4.3 రెట్లు
10) మేఘం ఒకసారి ఉరిమితే నాలుగైదుసార్లు వినబడటానికి కారణం.?
జ : ప్రతినాదం
11) SONAR, RADAR ఏ సూత్రం మీద ఆధారపడి పని చేస్తాయి.?
జ : డాప్లర్ ఫలితం
12) ధ్వని తరంగాలు ఒక యానకం నుంచి మరొక యానకానికి ప్రయోగించినప్పుడు పౌనఃపున్యం.?
జ : మారదు
13) బెంగాల్ బ్రిటిష్ పాలన స్థాపనకు నాంది పలికినది ఎవరు.?
జ : రాబర్ట్ క్లైవ్
14) సిరాజ్ ఉద్దౌలా కలకత్తా ను ఆక్రమించుకున్న తర్వాత ఆ నగరానికి ఏమని పేరు పెట్టారు.?
జ : ఆలీ నగర్
15) భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారాన్ని స్థాపించిన తొలి రాష్ట్రం ఏది.?
జ : బెంగాల్
16) ఆర్కాట్ వీరుడు ఎవరికి పేరు.?
జ : రాబర్ట్ క్లైవ్
17) వారన్ హెస్టింగ్స్ 1781లో ఎక్కడ మదర్సాను స్థాపించాడు.?
జ : కలకత్తా