DAILY GK BITS IN TELUGU 8th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 8th AUGUST

DAILY GK BITS IN TELUGU 8th AUGUST

1) 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా ఎక్కువగా గల జిల్లా ఏది.?
జ : మహబూబ్ నగర్

2) 2011 జనాభా లెక్కల ప్రకారం తక్కువ అక్షరాస్యత గల జిల్లా ఏది.?
జ : మహబూబ్ నగర్

3) ఏ నిజాం రాజు 1770లో రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ మార్చాడు ?
జ : నిజాం అలీ ఖాన్

4) ఏ యుద్ధంతో ఫ్రెంచ్ వారు పూర్తిగా భారత దేశంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు .?
జ : వందవాసి యుద్ధం 1760

5) సాలార్ జంగ్ – 1 ఎంత మంది నిజాముల దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు.?
జ : ముగ్గురు

6) 1947లో షోయాబుల్లాఖాన్ చే స్థాపించబడిన పత్రిక లో ఇమ్రోజ్ పత్రిక లో ఇమ్రోజ్ పదానికి అర్థమేమిటి .?
జ : నిప్పు కణిక

7) నిజాం రాజ్యంలో ‘నాగు’ అనే వడ్డీ ప్రకారం అప్పు ఎన్ని సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది.?
జ : ఒక సంవత్సరం

8) తెలంగాణలో మొదట ఏ జిల్లాలో రైతు ఉద్యమం ప్రారంభమైంది.?
జ : నల్గొండ

9) హైదరాబాద్ రాష్ట్రంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో కీలకపాత్ర ఎవరు పోషించారు.?
జ : మేల్కొటే

10) ముల్కీ నిబంధనలు చల్లవని చెప్పిన కమిటీ ఏది.?
జ : వాంఛూ కమిటీ

11) తొలి తెలుగు యక్షగానం ‘సుగ్రీవ విజయం’ రచించినది ఎవరు.?
జ : కందుకూరి రుద్రకవి

12) ‘వాణి నా రాణి’ అని చెప్పుకున్న కవి ఎవరు.?
జ : పిల్లలమర్రి పినవీరభద్రుడు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు