Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 6th SEPTEMBER

DAILY GK BITS IN TELUGU 6th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 6th SEPTEMBER

DAILY GK BITS IN TELUGU 6th SEPTEMBER

1) శంభాజీ అనంతరం మరాఠా పాలకుడు ఎవరు.?
జ : రాజారామ్

2) మరాఠాలు గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను ఎవరి నుంచి నేర్చుకున్నారు.?
జ : గోల్కొండ అధికారులు అక్కన్న, మాదన్న నుండి

3) శివాజీ ఏ వంశానికి చెందిన వాడు.?
జ : భోంస్లే

4) మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం.?
జ : 1761

5) శివాజీ జన్మస్థలం ఏది.?
జ : శివనేరు

6) స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడయ్యాడు.?
జ : రాయఘడ్

7) శివాజీ పురంధర్ సంది చేసుకున్న సంవత్సరం ఏది.?
జ : 1665

8) శివాజీ పక్క రాజ్యాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఏది.?
జ : ఛౌత్

9) మరాఠా రాజ్య చివరి పిష్వా ఎవరు.?
జ : రెండో బాజీరావ్

10) మూడో మరాఠా యుద్ధ ఫలితం ఏమిటి.?
జ : ఆంగ్లేయుల విజృంభణ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు