DAILY GK BITS IN TELUGU 6th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 6th AUGUST

DAILY GK BITS IN TELUGU 6th AUGUST

1) సింధు ప్రజలు విగ్రహాలను దేనితో తయారు చేసేవారు.?
జ : రాయి మరియు లోహం

2) మొహంజదారో అనగా అర్థం ఏమిటి.?
జ : మృతుల దిబ్బ

3) టెర్రా కోట అనగా నేమి.?
జ : కాల్చిన బంక మట్టి నిర్మాణాలు

4) భారత దేశానికి ఇండియా అనే పేరు ఏ నది ఆధారంగా వచ్చింది.?
జ : సింధూ నది

5) భారత దేశం అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉంది.?
జ : ఉత్తరార్థ గోళం

6) భారత దేశం రేఖాంశాల పరంగా ఏ గోళంలో ఉంది.?
జ : పూర్వార్ధగోళం

7) కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ రాజధానులు ఏవి.?
జ : లేహ్‌ (వేసవి), కార్గిల్ (శీతాకాలం)

8) భారత దేశానికి మధ్యగా వెళ్లే రేఖాంశం ఏది.?
జ : 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం

9) రెండు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలకు రాజధానిగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది.?
జ : చండీగఢ్

10) విస్తీర్ణ పరంగా భారత దేశంలో అతి పెద్ద, అతి చిన్న రాష్ట్రాలు ఏవి.?
జ : రాజస్థాన్ & గోవా

11) పార్లమెంటు ఆమోదించిన ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది .?
జ : ఎంత కాలం అయినా

12) సూపర్ కండక్టివిటీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : కామర్లింగ్ ఓమ్స్

13) డైనమో ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది.?
జ : విద్యుత్ అయస్కాంత ప్రేరణ

14) అర్థ వాహకాన్ని వేడి చేస్తే దాని విద్యుత్ వాహకత ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది

15) చార్జింగ్ పెట్టే బ్యాటరీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : గాస్టన్ ప్లాంటే

16) ఇనుము లోహం సింధూ ప్రజలకు తెలుసా.?
జ : తెలియదు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు