DAILY GK BITS IN TELUGU 5th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 5th SEPTEMBER

DAILY GK BITS IN TELUGU 5th SEPTEMBER

1) భారతదేశంలో దుమ్ము తుఫానులు ఏ నెలలో అధికంగా వస్తాయి.?
జ : మే

2) భారతదేశ మొత్తం భూభాగంలో ఎంత శాతం వరదలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.?
జ : 12%

3) ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణమైన కాంతి ధర్మం ఏమిటి.?
జ : కాంతి వక్రీభవనం, కాంతి విక్షేపనం, సంపూర్ణ అంతర పరావర్తనం.

4) సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో కనిపించే సూర్యుని భాగం ఏది.?
జ : కరోనా

5) ఖగోళ ప్రమాణం (AU) ఏ రెండిటి మధ్య దూరానికి సమానం.?
జ : భూమి సూర్యుని మధ్య దూరం

6) బాల్ పాయింట్ పెన్ ఏ ధర్మం ఆధారంగా పని చేస్తుంది.?
జ : గురుత్వాకర్షణ శక్తి

7) రెండు దర్పణాలను 60 డిగ్రీల కోణంలో అమర్చిన వాటిలో ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య.?
జ : 5

8) క్యాండిల్ లోని దారం ద్వారా మైనం పైకి రావడాన్ని ఏ ధర్మం తెలియజేస్తుంది.?
జ : కేశనాళీకీయత

9) స్పిన్ బౌలర్ ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాడు.?
జ : బెర్నౌలీ నియమం

10) కెమెరాలోని ఏ భాగం కంటిలోని రేటీనాను పోలి ఉంటుంది.?
జ : ఫిల్మ్

11) అంతరిక్ష యాత్రికుడికి అంతరిక్షం ఏ రంగులో కనిపిస్తుంది.?
జ : నలుపు

12) భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : రాంట్‌జన్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు