Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 5th OCTOBER

DAILY GK BITS IN TELUGU 5th OCTOBER

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 5th OCTOBER

DAILY GK BITS IN TELUGU 5th OCTOBER

1) ఏ నదుల కలయిక వలన ప్రాణహిత నది ఏర్పడుతుంది వార్దా‌, పెన్ గంగ, వైన్ గంగ

2) కాలేశ్వరం వద్ద ఏ ఏ నదులు కలుస్తున్నాయి.?
జ : గోదావరి, ప్రాణహిత, సరస్వతి

3) గోదావరి నది నూతన జిల్లాల ప్రకారం ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుంది.?
జ : ఏడు

4) చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : ఇంద్రావతి

5) కృష్ణ నది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది.?
జ : హంసలదీవి

6) షాబాద్ గుట్టల్లో జన్మించిన నది ఏది.?
జ : డిండి

7) మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు.?
జ : డిండి

8) నోబెల్ విజేతకు అందించే ప్రైస్ మనీ ఎంత.?
జ : దాదాపు 8 కోట్లు

9) ఢిల్లీలో టీం మూర్తి భవన్ ఎవరి నివాసము.?
జ : జవహర్ లాల్ నెహ్రూ

10) భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

11) నార్కో టెస్ట్ లో ఉపయోగించే రసాయనము ఏమిటి.?
జ : పెంటథాల్

12) రూపాయి విలువ తగ్గించే అధికారం ఎవరికి ఉంటుంది.?
జ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

13) డైనమో ఏ నిబంధన ఆధారంగా పని చేస్తోంది.?
జ : ప్లెమింగ్ కుడి చేతి నిబంధన

14) ద్రవాల విశిష్ట సాంద్రత ను కనుగొనడానికి ఉపయోగించే పరికరం ఏది.?
జ : హైడ్రో మీటర్

15) ప్రపంచ మృత్తికల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 05

16) భారతదేశ ధాన్యగారాలు గా పిలిచే మృత్తికలు ఏవి.?
జ : ఒండ్రు మృత్తికలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు