DAILY GK BITS IN TELUGU 5th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 5th AUGUST

DAILY GK BITS IN TELUGU 5th AUGUST

1) భారత దేశంలో భేటీ పత్తిని ఎప్పుడు ప్రవేశ పెట్టారు.?
జ : 2002

2) 2011 లో ప్రపంచం నుండి పూర్తిగా తొలగించబడినట్లు పేర్కొనబడిన రెండవ వైరల్ వ్యాధి ఏమిటి.?
జ : రిండర్‌పెస్ట్

3) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధా) పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : జాన్ మెక్‌ కార్తీ

4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : బెంగళూరు

5) ఇనిస్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : మోహాలి

6) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

7) భారత దేశంలో లభించే యురేనియం ఏ రకానికి చెందినది.?
జ : తక్కువ శ్రేణి నాణ్యత

8) అధిక నాణ్యత గల కంపోస్ట్ కలిగి ఉండవలసిన కార్బన్ మరియు నైట్రోజన్ల నిష్పత్తి ఎంత.?
జ : 30 : 1

9) 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) జనాభాలో అతి తక్కువ అక్షరాస్యత రేటు కలిగి ఉన్న రాష్ట్రం ఏది.?
జ : బీహార్

10) వశిష్ట పుత్ర శాంత మూల స్థాపించిన రాజ్య వంశం ఏది?
జ : ఆంధ్ర ఇక్ష్వాక

11) శ్రీ కృష్ణ కమిటీ సెక్రటరీ ఎవరు.?
జ : వీకే దుగ్గల్

12) కేసరి సముద్రం చెరువును నిర్మించిన రాజు ఎవరు.?
జ : మొదటి ప్రోల రాజు

13) ద్రవ స్థితిలో ఉండే ఒకే అలోహం ఏది.?
జ : బ్రోమిన్

14) బ్లీచింగ్ పౌడర్ ని నీటి లో కరిగిస్తే వెలువడే వాయువు ఏది.?
జ : క్లోరిన్

15) బ్రైన్ ద్రావణం అనగానేమి.?
జ : సోడియం క్లోరైడ్ ద్రావణం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు