Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER

DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER

DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER

1) గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయని అంశం ఏది.?
జ : పీడనం

2) ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది.?
జ : డెసిబుల్స్ (dB)

3) పరస్రవ్య ధ్వనిని వినగలిగే జీవి ఏది.?
జ : ఖడ్గ మృగం

4) అతి ధ్వనిని వినగలిగే జీవి ఏది.?
జ : గబ్బిలం

5) గాలి దేని ద్వారా ప్రయాణించదు.?
జ : శూన్యం

6) సోనార్ లో ఉపయోగించే ధ్వని ధర్మం ఏది.?
జ : పరావర్తనం

7) ఎన్ని డేసిబుల్స్ దాటిన ధ్వనిని ధ్వని కాలుష్యంగా పరిగణించవచ్చు.?
జ : 80 డెసిబిల్స్

8) గాలిలో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది

9) గాలిలో సాంద్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది

10) ప్రతి నాదం అంటే ఏమిటి.?
జ : 0.1 సెకండ్ కాలం కంటే తక్కువ కాలంలో పరావర్తన ధ్వని అసలు ధ్వని తో కలిసిపోవడం వలన ఏర్పడే ధ్వని

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు