DAILY GK BITS IN TELUGU 4th OCTOBER

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 4th OCTOBER

DAILY GK BITS IN TELUGU 4th OCTOBER

1) లౌకిక తత్వం అనే పదానికి సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వివరణ ఇచ్చింది.?
జ : సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ (1974)

2) భాషాపరంగా ‘మాండమస్’ అంటే అర్థం ఏమిటి?
జ : ఆదేశం

3) ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయ పరిభాషలో ఏమంటారు.?
జ : రిట్లు

4) రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ‘రాజ్యాంగ పరిహార హక్కు’ అంతర్భాగమని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.?
జ : ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేసు (1981)

5) ఆస్తి హక్కు ప్రస్తుతం రాజ్యాంగంలో ఏ భాగంలో, ఏ హక్కుగా ఉంది.?
జ : 12వ భాగంలో… రాజ్యాంగపరమైన హక్కు

6) బ్రహ్మపుత్రా నది మనదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్, అసోం

7) దేశంలో పొడవైన వంతెన అయిన భూపేన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు.?
జ : లోహిత్

8) తెలివాహ నది అని ఏ నదికి పేరు .?
జ : గోదావరి

9) ప్రవర దేనికి ఉపనది.?
జ : గోదావరి

10) బ్రహ్మపుత్రా నది ఎన్ని దేశాలలో ప్రవహిస్తుంది. అవి ఏవి.?
జ : 4 (చైనా, టిబేట్, భారత్, బంగ్లాదేశ్)

11) చనాఖా పోరాట గ్రామాలు ఏ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.?
జ : పెన్ గంగ

12) పగులు లోయల గుండా ప్రవహించే నది ఏది.?
జ : నర్మదా

13) అత్యంత శ్రేష్ఠమైన బొగ్గు రకం ఏది.?
జ : ఆంథ్రసైట్

14) క్షార గుణం కలిగిన మానవ శరీర ద్రవం ఏది.?
జ : రక్తం

15) విమానాల తయారీ లో ఇమిడి ఉన్న సూత్రం ఏది.?
జ : బెర్నౌలీ సూత్రం

16) హేలీ తోకచుక్క మళ్లీ ఏ సంవత్సరం లో కనిపిస్తుంది.?
జ : 1962

17) పెట్రోలియం పదంలో పెట్రో అనే పదానికి లాటిన్ అర్థం ఏమిటి.?
జ : రాయి

18) మూడు క్షారాల వరుసను ఏమంటారు.?
జ : కోడన్

19) టార్క్ రసాయన నామం ఏమిటి.?
జ : మెగ్నీషియం సిలికేట్

20) విద్యుత్ జనరేటర్ ఆవిష్కర్త ఎవరు.?
జ : ఫారడే

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు