DAILY GK BITS IN TELUGU 3rd SEPTEMBER

GK BITS

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 3rd SEPTEMBER

DAILY GK BITS IN TELUGU 3rd SEPTEMBER

1) ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిలలో రెండు పర్యాయాలు పని చేసినది ఎవరు.?
జ : యూథాంట్ (బర్మా)

2) కలకత్తా, బొంబాయి, మద్రాస్ లలో హైకోర్టు లను ఏ చట్టం ద్వారా స్థాపించారు.?
జ : కౌన్సిల్ చట్టం 1861

3) రాజనీతి శాస్త్ర పితామహుడు గా ఎవరిని పేర్కొంటారు.?
జ : ఆరిస్టాటిల్

4) గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం ఏ రాజ్యాంగ సవరణ చేశారు.?
జ : 73వ రాజ్యాంగ సవరణ

5) ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మ వంటివి అని ఎవరు పేర్కొన్నారు.?
జ : అంబేద్కర్

6) ఆదేశిక సూత్రాలలో ఇప్పటి వరకు అమలుకు నోచుకోని అంశం ఏది.?
జ : ఉమ్మడి న్యాయస్మృతి

7) ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాలలో ఎన్ని నూతన అధికరణలను చేర్చారు.?
జ : 7

8) ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణ ఏర్పడితే ప్రాథమిక హక్కులే చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఏ తీర్పు సందర్భంగా ప్రకటించింది.?
జ : చంపకమ్ దొరాయ్ రాజన్ కేసు (1951)

9) 1976 లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ని ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చారు.?
జ : 4

10) కేరళలో దళిత జాతుల అభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో ప్రముఖులు.?
జ : నారాయణ గురు

11) జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1873

12) మహారాష్ట్రలో నిమ్న జాతుల అభివృద్ధి కోసం పాటుపడిన వారిలో ప్రముఖులు.?
జ : జ్యోతిరావు పూలే

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు