Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 3rd OCTOBER

DAILY GK BITS IN TELUGU 3rd OCTOBER

BIKKI NEWS :DAILY GK BITS IN TELUGU 3rd OCTOBER

DAILY GK BITS IN TELUGU 3rd OCTOBER

1) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ దేశాన్ని ఏ రేఖ వేరు చేస్తుంది.?
జ : 24 డిగ్రీల సమాంతర రేఖ

2) ఈ రెండు దీవుల మధ్య రామసేతు ఉంది.?
జ : పంబన్ – మన్నారు దీవులు

3) ఏ తేదీలలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి.?
జ : మార్చి 21, సెప్టెంబర్ 23

4) భూమి పరిభ్రమణ సమయంలో భూమికి సూర్యుడికి మధ్య ఉండే గరిష్ట దూరాన్ని ఏమంటారు.?
జ : అపహేళీ

5) ఋతువులు ఏర్పడడానికి కారణం ఏమిటి.?
జ : భూ పరిభ్రమణం

6) భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే ఏ గ్రహణం ఏర్పడుతుంది.?
జ : సూర్యగ్రహణం

7) థోరియం యొక్క ప్రధాన ముడిఖనిజం ఏమిటి.?
జ : మోనోజైట్

8) సల్ఫైడ్ కలిగి ఉన్న ముడి ఖనిజాల నుండి లోహాలను వేరు చేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు.?
జ : ప్లవణ ప్రక్రియ

9) ఢిల్లీలోని వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏమిటి.?
జ : పంజాబ్ లోని పంట కోసిన తర్వాత మోళ్ళను తగలబెట్టడం

10) హిమోగ్లోబిన్ తయారీని అడ్డుకునే భారలోహం.?
జ : సీసం

11) సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది.?
జ : న్యూఢిల్లీ

12) ఏ ప్రాంతంలో ఓజోన్ కు అతి పెద్ద రంధ్రం ఏర్పడింది.?
జ : అంటార్కిటిక్

13) శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయువం ఏది.?
జ : కాలేయం

14) చిన్న పేగులో పొడవైన భాగం ఏది.?
జ : జలియం

15) లాలాజలం PH విలు ఎంత.?
జ : 6.7

16) చిన్న పేగు పొడవు ఎంత.?
జ : 6.5 మీటర్లు

17) టేబుల్ షుగర్ అని దేనిని అంటారు.?
జ : సుక్రోజ్

18) మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థం ఏది.?
జ : సెల్యూలోజ్

19) పిత్తాశయ సంకోచాన్ని ప్రేరేపించే హర్మోన్ ఏది.?
జ : కొలిసిస్టో కైనిన్

20) పసిపిల్లల జఠరరసంలో ప్రత్యేకంగా కనిపించే హర్మోన్ ఏది.?
జ : రెనిన్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు