BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 30th AUGUST
DAILY GK BITS IN TELUGU 30th AUGUST
1) భారత పార్లమెంట్ ఏ ప్రాథమిక హక్కులో భాగంగా విద్యా హక్కును గుర్తిస్తూ చట్టం చేసింది.?
జ : స్వేచ్ఛా, స్వాతంత్రపు హక్కు
2) సమాచార హక్కు చట్టం ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది.?
జ : 2005 అక్టోబర్ 12
3) ప్రావిన్సులు, స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్యను బ్రిటిష్ వారు ఏ చట్టం ద్వారా ప్రతిపాదించారు.?
జ : భారత ప్రభుత్వ చట్టం 1935
4) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది.?
జ : 1949 నవంబర్ 26
5) స్వతంత్రం అనంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య ఎంతమంది.?
జ : 299
6) భారతదేశ తీర ప్రాంత పొడవు ఎంత.?
జ : 7516.5 కిలోమీటర్స్
7) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా రాష్ట్రం ఏర్పడింది. ?
జ : 57
8) పార్లమెంటు యొక్క ఆమోదము లేకుండా రాష్ట్రపతి పాలనను ఎంత కాలం పొడిగించవచ్చు ?
జ : రెండు నెలలు
9) పార్లమెంటరీ సందర్భంలో గిలేటివ్ అంటే ఏమిటి?
జ : ఏ చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం
10) జీరో డిగ్రీస్ రేఖాంశ ప్రదేశంలో సమయం ఉదయం 6:00 అయితే భారతదేశంలో సమయం ఎంత.?
జ : ఉదయం 12:30 గంటలు
11) భారతదేశంలోని ఏ ద్వీపాలను పగడపు దీవులు అంటారు.?
జ : లక్ష్య దీవులు
12) భారతదేశంలో అతి పురాతనమైన శిలా వ్యవస్థ ఏది?
జ : ఆరావళీలు
13) నైరుతి రుతుపవన కాలంలో దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పోడి వాతావరణము ఉంటుంది.?
జ : తమిళనాడు
14) ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వాతావరణన్ని కలిగి ఉంటుంది.?
జ : ఉష్ణ మండల
15) పాకిస్తాన్ లో థార్ ఎడారిని ఏమని పిలుస్తారు.?
జ : చోలిస్తాన్ ఎడారి
16) ఎర్ర కోట, ఆగ్రా కోట నిర్మాణాలలో ఏ శిలలు వాడబడినాయి.?
జ : అవక్షేప శిలలు
17) హిమాలయాల అత్యంత చివరి శ్రేణి ఏది.?
జ : మహాభారత్ శ్రేణి