BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 2nd SEPTEMBER
DAILY GK BITS IN TELUGU 2nd SEPTEMBER
1) రైతుల జాతీయ కమిషన్ రెండో అధ్యక్షుడు ఎవరు.?
జ : ఎం ఎస్ స్వామినాథన్
2) జాతీయ ఆహార భద్రత మిషన్ అను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 2007
3) బ్రౌన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది.?
జ : సాంప్రదాయేతర ఇంధన వనరులను పెంప
4) సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం.?
జ : 1960 – 61
5) నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఎప్పుడు స్థాపించారు.?
జ : 1965
6) జమీందారీ పద్ధతి అనగానేమి.?
జ : శాశ్వత శిస్తు పద్ధతి
7) 2006 లో రెండవ హరిత విప్లవానికి పిలుపునిచ్చినది ఎవరు.?
జ : మన్మోహన్ సింగ్
8) ఆగ్‌మార్క్ అంటే ఏమిటి.?
జ : అగ్రికల్చర్ మార్కెటింగ్
9) భూధాన్ ఉద్యమ పితామహుడు ఎవరు.?
జ :విపోభాబావే
10) రైతుల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు.?
జ : సోంపాల్
11) వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం.?
జ : 1965
12) గోల్డెన్ ఫైబర్ గా దేనిని పేర్కొంటారు.?
జ : జాట్