Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 2nd OCTOBER

DAILY GK BITS IN TELUGU 2nd OCTOBER

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 2nd OCTOBER

DAILY GK BITS IN TELUGU 2nd OCTOBER

1) ప్రపంచ అహింసా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 2

2) దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
జ : హిమాచల్‌ప్రదేశ్‌లోని -మణికరణ్‌

3) ఉష్ణమండల చెర్నోజెమ్‌ నేలలు అని ఏ నేలలను పిలుస్తారు.?
జ : నల్లరేగడి నేలలు

4) బైలాడిలాలోని ఇనుప ఖనిజం ప్రధానంగా ఏ ఓడరేవు ద్వారా జపాన్‌కు రవాణా చేస్తారు?
జ : విశాఖపట్నం పోర్ట్‌

5) మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య .?
జ : మూడు

6) మెదడు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ప్రీనాలాజీ

7) స్త్రీ పురుషుల మెదడు బరువులో వ్యత్యాసం ఎంత.?
జ : 100 గ్రాములు

8) వెన్నుపాము ఆకారము ఏమిటి.?
జ : H

9) మానవునిలో ఆకలి దప్పిక దేని ఆధీనంలో ఉంటాయి?
జ : హైపోథలామస్

10) మానవ శరీరంలో మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత.?
జ : 20%

11) శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే భాగము.?
జ : ద్వారాగోర్దము

12) పిచ్చి గ్రహంగా భావిస్తున్న గ్రహం ఏది.?
జ : ఫ్లూటో

13) రాణి రుద్రమదేవి కి ఎంతమంది కూతుర్లు.?
జ : 3

14) గురుత్వాకర్షణ బలం నుంచి తప్పించుకుపోవడానికి వస్తువుకు ఉండాల్సిన వేగం.?
జ : పలాయన వేగం

15) భూకేంద్రం వద్ద గురుత్వ త్వరణం (g) విలువ ఎంత.?
జ : శూన్యం

16) అపహేళి అనగానేమి.?
జ : భూమికి సూర్యునికి మద్య గరిష్ట దూరం

17) భూమికి సూర్యునికి మద్య గరిష్ట దూరం ఏ రోజున వస్తుంది.?
జ : జూన్ 04

18) పరిహేళి అనగానేమి.?
జ : భూమికి సూర్యునికి మద్య కనిష్ట దూరం

19) భూమికి సూర్యునికి మద్య కనిష్ట దూరం ఏ రోజున వస్తుంది.?
జ : జనవరి 3

20) కాస్మిక్ సంవత్సరం అనగానేమి.?
జ : సూర్యుడు గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరగడానికి పట్టే కాలం (250 మిలియన్ సంవత్సరాలు)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు