Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 29th MAY

DAILY G.K. BITS IN TELUGU 29th MAY

GK BITS

DAILY GK BITS IN TELUGU 29th MAY

1) గిర్‌గ్లాని కమిటీ నియామక ఉద్దేశం ఏమిటి.?
జ : 610 జీవో ఉల్లంఘనల పై అధ్యయన

2) ‘వీర తెలంగాణ : నా అనుభవాలు, జ్ఞాపకాలు’ అను గ్రంధ రచయిత ఎవరు?
జ : రావి నారాయణరెడ్డి

3) మొట్టమొదటిసారిగా భారత దేశంలో ఏ నగరం ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించబడింది.?
జ : అహ్మదాబాద్

4) భారతదేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ని ప్రవేశపెట్టిన తేదీ.?
జ : జూలై – 1 – 2017

5) ఏ ఆల్కహాల్ తాగడం వలన గుడ్డితనం వస్తుంది.?
జ : మిథైల్ ఆల్కహాల్

6) డయాబెటిస్ మిల్లిటస్ లక్షణం ఏమిటి.?
జ : రక్తంలో ఎక్కువ షుగర్ – తక్కువ ఇన్సులిన్

7) పోర్క్ అనేది దేని మాంసము.?
జ : పంది

8) తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ రేఖాంశాల మధ్య ఉంది.?
జ : 77°.15′ తూర్పు రేఖాంశము నుంచి 81°. 19′ తూర్పు రేఖాంశము వరకు

9) వాతావరణంలోని ఏ పోర టెలికమ్యూనికేషన్ లో‌ ఉపయోగపడుతుంది.?
జ : ఐనో ఆవరణము

10) ఆర్థిక అభివృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక శక్తి ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది

11) భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే పదాల వరుస క్రమము.?
జ : సర్వసత్తాక – సామ్యవాద – లౌకిక – ప్రజాస్వామ్య – గణతంత్ర.

12) విద్య ఒక శాసన అంశంగా ఏ జాబితాలో కలదు.?
జ : ఉమ్మడి జాబితా

13) లోక్ సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని సమక్షంలో ఏమి జరుగుతుంది.?
జ : ప్రధానమంత్రి తన మంత్రి మండలి రాజీనామా సమర్పించాలి

14) కేరళలో మత, సంఘ సంస్కరణ ఉద్యమానికి గట్టి పునాదులను వేసిన సంఘ సంస్కర్త ఎవరు.?
జ : నారాయణ గురు

15) ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తి ఎవరు.?
జ : రావి నారాయణరెడ్డి