Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 29th AUGUST

DAILY GK BITS IN TELUGU 29th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 29th AUGUST

DAILY GK BITS IN TELUGU 29th AUGUST

1) హంటర్ కమిషన్ దేనిపై విచారణ కొరకు నియమించారు.?
జ : జలియన్ వాలాబాగ్ దుర్ఘటన

2) బంకించంద్ర ‘ఆనంద్‌మఠ్’ రచించిన సంవత్సరం ఏది.?
జ : 1882

3) రామనుజుడు ఏమి బోధించాడు.?
జ : భక్తి

4) కవిరాజు గా ఎవరు ప్రసిద్ధి చెందారు.?
జ : సముద్ర గుప్తుడు

5) పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు అసంపూర్తిగా మండడం ద్వారా ఏ వాయువు వెలువడుతుంది.?
జ : కార్బన్ మోనాక్సైడ్ (CO)

6) గంగా కార్యాచరణ ప్రణాళిక ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : 1985

7) మజూలి ద్వీపం భారతదేశంలోని ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర

8) భారత దేశ వాతావరణం ఏ వాతావరణ మండల లక్షణాలను కలిగి ఉంటుంది.?
జ : ఉష్ణ మండల & సమశీతోష్ణ మండల

9) రోజ్ వుడ్ ఏ రకమైన అడవులలో కనిపిస్తుంది.?
జ : ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు

10) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది .?
జ : హర్యానా

11) హీరాకుడ్ ఆనకట్ట ఏ నదిపై ఉంది.?
జ : మహానది

12) రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి మంత్రిమండలి ఉంటుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది.?
జ : ఆర్టికల్ 74

13) భారత పార్లమెంటులో భాగాలు ఏవి.?
జ : రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభ

14) స్థానిక ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపును కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది.?
జ : పీకే తుంగోన్ కమిటీ

15) మహల్వారి విధానాన్ని రూపొందించినది ఎవరు.?
జ : మెకంజి

16) బెంగాల్లో స్వదేశీ ఉద్యమ సమయంలో భరతమాత చిత్రాన్ని చిత్రించినది ఎవరు.?
జ : ఆబంద్రీనాథ్ ఠాగూర్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

Comments are closed.