Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 28th AUGUST

DAILY GK BITS IN TELUGU 28th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 28th AUGUST

DAILY GK BITS IN TELUGU 28th AUGUST

1) భారత్ లో రాజ్యాధికారానికి మూలం.?
జ : ప్రజలు

2) ప్రవేశికలో పేర్కొన్న సమానత్వం దేనికి వర్తిస్తుంది.?
జ : హోదా, అవకాశాలు

3) అష్టక సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : జాన్ న్యూలాండ్స్

4) తెలంగాణ రాష్ట్రంలో త్రికూట దేవాలయం ఎక్కడ ఉంది.?
జ : హనుమకొండ

5) సంస్కృతంలోని ఐదు మహాకావ్యాలపై వ్యాఖ్యానాలు రాసిన ఒకే ఒక తెలుగు కవి ఎవరు.?
జ : మల్లినాధ సూరి

6) రాతి చెక్కడాలకు ఉపయోగించే రామడుగు శిలలు ఏ రకానికి చెందినవి.?
జ : అమృతశిలలు

7) తెలంగాణ రాష్ట్రంలో 2015 – 16 లో 30.5% ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జననాలు 2022 నాటికి ఎంతకు చేరాయి.?
జ : 61%

8) తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎంత.?
జ : 15.45%

9) తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎంత.?
జ : 988

10) తెలంగాణ రాష్ట్ర వార్షిక వర్షపాతం లో ఏ రుతుపవనాల వలన అధికంగా వర్షాలు పడతాయి.?
జ : నైరుతి రుతుపవనాలు

11) తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో పూర్తిగా ఎర్ర నేలలు, చల్క నేలలతో కూడి ఉంటుంది.?
జ :నల్గొండ

12) తెలంగాణ రాష్ట్ర భూగర్భ జలాల ఇయర్ బుక్ 2020- 21 ప్రకారం తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఎంత మేరకు స్పటికాకార శిలలతో కప్పబడి ఉంది.?
జ :83%

13) హరిజన్ అనే పదాన్ని ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు.?
జ : మహాత్మా గాంధీ

14) హరిత విప్లవం సాంకేతికతతో ఏవేమి మార్పు చెందాయి.?
జ : విత్తనాలు, నీటిపారుదల, ఎరువులు

15) భారత హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు వరల్డ్ పుడ్ ప్రైజ్ ఏ సంవత్సరంలో లభించింది.?
జ : 1987

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు