BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 25th MAY
DAILY GK BITS IN TELUGU 25th MAY
1) భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక జనపనార మిల్లులు ఉన్నాయి.?
జ : పశ్చిమ బెంగాల్
2) లీ అయోన్ సెల్స్ అంటే ఏమిటి.?
జ : ఉపగ్రహాలు, ప్రయోగ నౌకల విద్యుత్ వనరు
3) గవర్నర్ లను నియమించడానికి, బదిలీ చేయడానికి, తీసివేయడానికి ఎవరికి అధికారం ఉంది.?
జ : రాష్ట్రపతి
4) పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జాక్ )ఏ సంవత్సరంలో ఏర్పడింది.?
జ : 2009
5) 1959 ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ నినాదంను ఇచ్చిన సంస్థ ఏది?
జ : తెలంగాణ హక్కుల రక్షణ సమితి
6) చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది.?
జ : అడవుల సంరక్షణ
7) తెలంగాణలో హెరిటేజ్ జైల్ మ్యూజియం ఎక్కడ ఉంది.?
జ : సంగారెడ్డి
8) కేరళ తీర ప్రాంతంలో మోనోజైట్ ఇసుక రూపంలో ఏ మూలకం లభ్యమవుతుంది.?
జ : థోరియం
9) 1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు ఏమిటి?
జ : మా తెలంగాణ
10) భారత దేశంలో ఒక మోస్తారు నుండి తీవ్ర భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్న భూభాగం ఎంత శాతం ఉంది.?
జ : 50% కంటే అధికం
11) హైదరాబాదులో చౌమహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది.?
జ : లాడ్ బజార్
12) ప్రా చీన భీమాదేవి గుడి ఎక్కడ ఉంది.?
జ : హర్యానా
13) శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు.?
జ : ఐన్‌స్టీన్
14) రోదసీ యాత్రికుడికి బయట రోదసీ ఎలా కనిపిస్తుంది.?
జ : నల్లగా
15) ప్రపంచానికి సున్నా ను పరిచయం చేసిన ఆర్యభట్ఠ ఏ ప్రాంతానికి చెందినవాడు.?
జ : కేరళ
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్