Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 25th AUGUST

DAILY GK BITS IN TELUGU 25th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 25th AUGUST

DAILY GK BITS IN TELUGU 25th AUGUST

1) హైదరాబాద్ స్టేట్ బ్యాంకు ను ఎప్పుడు స్థాపించారు..?
జ : 1941

2) భరతనాట్యం దేని నుంచి ఆవిర్భవించింది.?
జ : సదిర్ నాట్యం

3) హైదరాబాద్ లో ఆర్యసమాజ్ ను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1892

4) తీయగా ఉండని శాఖరైడ్స్ ఏవి.?
జ : పాలిశాఖరైడ్స్

5) ప్రక్టోజ్ ఏ రకమైన శాఖరైడ్.?
జ : మోనో శాఖరైడ్

6) అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ రచయిత.?
జ : నెనేమియా గ్రూ

7) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ఎంత.?
జ : 2.4%

8) 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తి రేటు ఎంత.?
జ : 1.8%

9) తెలంగాణ రాష్ట్రంలో ఏ ముస్లిం పండగ ను పీర్ల పండుగ అంటారు.?
జ : మొహర్రం

10) మధ్యయుగ కాలంలో ఏ రాజవంశం పోషణ కారణంగా తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందింది.?
జ : కుతుబ్ షాహీ

11) తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏమిటి.?
జ : తంగేడు

12) కొత్తగూడెం, బూర్గంపాడు తాలుకాల మద్య సరిహద్దుగా ఉన్న నది ఏది.?
జ : కిన్నెరసాని

13) తెలంగాణ రాష్ట్రం ఏ పీఠభూమిలో ఉంది.?
జ : దక్కన్ పీఠభూమి

14) హరిత విప్లవం ప్రారంభంలో ఏ పంటలకు పరిమితం చేయబడింది.?
జ : గోధుమ, వరి

15) భారత ప్రణాళిక రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : ప్రశాంత చంద్ర మహలనోబిస్

16) ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2015 – ఎప్రిల్ – 08

17) అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2015 – మే – 09

18) స్టాండ ఆఫ్ ఇండియా పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2016 – ఎప్రిల్ – 05.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు