BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 24th MAY
DAILY GK BITS IN TELUGU 24th MAY
1) భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పౌరసత్వం పొందుపరచబడింది.?
జ : భాగం – 2
2) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఏ సభను అంటారు.?
జ : రాజ్యసభ
3) భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు చేశారు.?
జ : 1904
4) వార్థా పథకం ఎప్పుడు అమలు చేశారు.?
జ : 1937
5) జ్ఞాన్ ప్రసారక్ మండలిని ఏర్పాటు చేసిన వారు ఎవరు.?
జ : దాదాభాయ్ నౌరోజీ
6) ఉక్కు మహిళగా పేరుపొందిన స్వతంత్ర సమరయోధురాలు ఎవరు.?
జ : దుర్గాబాయి దేశ్‌ముఖ్
7) సరళీకరణ ఆధారంగా భారత ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్కరణలను ఏ సంవత్సరంలో ప్రారంభించింది.?
జ : 1991
8) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో పంచాయితీ రాజ్ సంస్థలు సక్రియం చేయబడ్డాయి.?
జ : మూడవ
9) హరిత విప్లమ యొక్క మొదటి దశ సుమారుగా.?
జ : 1960 నుండి 1970 వరకు
10) తెలంగాణ రాష్ట్రంలో గల రెండు టైగర్ రిజర్వులు ఏవి.?
జ : అమ్రాబాద్ & కవాల్
11) తెలంగాణలోని నిర్మల్ హస్తకళల మూలం ఎప్పటిది.?
జ : కాకతీయుల కాలం నాటిది
12) తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 9
13) గోల్కొండ కోట అసలు పేరు ఏమిటి?
జ : మంకాల్
14) ఖమ్మం ఖిల్లా 950 సంవత్సరంలో ఏ రాజులచే నిర్మించబడింది.?
జ : కాకతీయులు
15) తెలంగాణ రాష్ట్ర చెట్టు అయిన జమ్మి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : ప్రౌసొపిస్ సినేరియా
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్