DAILY G.K. BITS IN TELUGU 23rd MAY
1) బుద్ధుని మరణం తర్వాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి.?
జ : 4
2) సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో సంబంధం కలిగి ఉంది.?
జ : కేరళ.
3) నిండుగా ఉన్న గాజు సీసాను ఫ్రిజ్ లో ఉంచితే ఎందుకు పగులుతుంది.?
జ : నీరు ఘనీభవించినప్పుడు దాని ఘనపరిమాణం పెరుగుతుంది
4) అత్యంత శుద్ధమైన విద్యుత్ అని దేనిని అంటారు.?
జ : పవన విద్యుత్
5) హ్రస్వ దృష్టితో బాధపడుతున్న వ్యక్తికి ఏ రకమైన కటకం సూచించబడుతుంది.?
జ : పుటాకార
6) సైకిల్ ట్యూబ్ అకస్మాత్తుగా పేలిపోవడానికి దేనికి ఉదాహరణ.?
జ : స్థిరోష్ణక ప్రక్రియ
7) ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులు కలిస్తే ఏ వర్ణం ఏర్పడుతుంది.?
జ : పసుపు
8) భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు.?
జ : 19 ఏప్రిల్ 1975
9) భారతదేశ మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి.?
జ : ఆర్యభట్ట
10) మంగళయాన్ అంతరిక్ష ప్రయోగంలో ఉపయోగించిన వాహనం పేరు ఏమిటి.?
జ : పిఎస్ఎల్వి – సి 25
11) భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఎవరు.?
జ : డోండో కేశవ్ ఖార్వే
12) భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు వ్యవస్థను ఏర్పరచినది ఎవరు.?
జ : కారన్ వాలిస్
13) భారతదేశానికి అత్యధిక కాలము వైస్రాయిగా ఉన్న వ్యక్తి ఎవరు.?
జ : లిన్ లిత్ గో
14) ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు – 2030 సాధించడానికి ఎన్ని దేశాలు సంతకం చేశాయి.?
జ : 193
15) భారత ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్ మిల్ ఎక్కడ ఉంది.?
జ : ఔషంగబాద్