Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 23rd JUNE

DAILY GK BITS IN TELUGU 23rd JUNE

GK BITS

DAILY GK BITS IN TELUGU 23rd JUNE

1) ప్రవాస్ భారతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 9

2) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 7

3) చంద్రయాన్ – 1 ప్రయోగానికి ఉపయోగించిన శాటిలైట్ వాహనం పేరు ఏమిటి.?
జ : పి ఎస్ ఎల్ వి – సి 11

4) యూట్రోపికేషన్ నీటి కుంటల్లో విరివిగా పెరిగే ప్రపంచంలోనే అత్యంత సమస్యత్మాక నీటి కలుపు మొక్క ఏది?
జ : వాటర్ హైసింత్

5) చలికాలంలో వాతావరణంలోని దట్టమైన మంచుతో పొగ కలవడానికి ఏమంటారు?
జ : స్మాగ్

6) 5 వేల ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్టును ఏమంటారు.?
జ : మైనర్ ప్రాజెక్ట్

7) మంచినీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు.?
జ : లిమ్నాలజీ

8) జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీకి అధిపతి ఎవరు.?
జ : ప్రధానమంత్రి

9) ది వయలెన్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ గ్రంథ రచయిత ఎవరు.?
జ : వందన శివ

10) భారతీయ స్టేట్ బ్యాంక్ మొదటి మహిళా చైర్మన్ ఎవరు.?
జ : అరుంధతి భట్టాచార్య

11) జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 24

12) నేతలు ఉపయోగించు అసు యంత్రాన్ని కనుగొన్నందుకు 2016 పద్మశ్రీ అవార్డు పొందినది ఎవరు?
జ : చింతకింద మల్లేశం

13) శాతవాహనుల కాలంలో రెండవ అధికార భాష.?
జ : సంస్కృతం

14) శాతవాహనుల కాలం నాటి ప్రముఖ శివాలయం ఏది.?
జ : గుడిమల్లం

15) శాతవాహనుల కాలం నాటి ప్రముఖ వర్తక కేంద్రం ఏది.?
జ : వడ్లమాను

16) సతి సహగమన నిషేధ చట్టాన్ని ఏ బ్రిటిష్ జనరల్ కాలంలో ప్రవేశపెట్టారు.?
జ : విలియం బెంటిక్

17) సైన్య సహకార పద్ధతిని ఏ బ్రిటిష్ అధికారి కాలంలో భారత దేశంలో ప్రవేశపెట్టారు.?
జ : వెల్లస్లీ

18) రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఏ వైస్రాయ్ ప్రవేశపెట్టారు. ?
జ : డల్హౌసీ

19) భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : కారన్ వాలీస్

20) బెంగాల్, బీహార్ లలో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : కారన్ వాలీస్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

DAILY GK BITS IN TELUGU 23rd JUNE