DAILY GK BITS IN TELUGU 22nd AUGUST

BIKKI NEWS :DAILY GK BITS IN TELUGU 22nd AUGUST

DAILY GK BITS IN TELUGU 22nd AUGUST

1) మండల పంచాయతీ అనే భావనను సిఫారసు చేసింది ఎవరు?
జ : అశోక్‌ మెహతా

2) జాతీయ మైనారిటీ కమిషన్‌ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు?
జ : 1982

3) లోక్‌స భను రద్దుచేసే అధికారం ఎవరికి ఉన్నది?
జ : రాష్ట్రపతి

4) భారత రాజ్యాంగంలో ‘హెబియస్‌ కార్పస్‌’ అనే రిట్‌ను జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు?
జ : సుప్రీం కోర్టు, హైకోర్టు

5) లోకాయుక్తను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
జ : రాష్ట్ర గవర్నర్‌

6) ఓటు హక్కు వినియోగించుకునే వయసును పార్లమెంటు 21 నుంచి 18 ఏళ్లకు ఏ సంవత్సరంలో తగ్గించింది?
జ : 1989

7) రాజ్యాంగంలోని 40 వ ప్రకరణం దేనికి సంబంధించినది?
జ : గ్రామ పంచాయతీల ఏర్పాటు

8) రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19 (1) (ఎ) ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇచ్చారు?
జ : వాక్‌, భావ ప్రకటన స్వేచ్ఛ

9) అరెస్టు తర్వాత కోర్టులో హాజరు పరచాలని నిర్దేశించే హక్కు?
జ : ప్రాథమిక హక్కు

10) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత, దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు?
జ : 1976

11) 2015 వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి చేసిన 100 వ సవరణ దేనికి సంబంధించినది?
జ : భారత్‌ -బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందాలు

12) కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని ఎవరు నిర్ణయిస్తారు?
జ : రాష్ట్రపతి

13) గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలో వాడే వాయువు ఏది.?
జ : ఆక్సీ ఎసిటిలిన్

14) గాజు పదార్థానికి ఎరుపు రంగును ఇచ్చే రసాయనం ఏది.?
జ : క్యుప్రస్ ఆక్సైడ్

15) పోర్ట్‌లాండ్ సిమెంట్ లో ప్రధాన అనుఘటకాలు ఏవి.?
జ : సున్నం, సిలికా, అల్యుమినా

16) గాజు అనేది ఒక.?
జ : అతి శీతలీకరణం చెందిన ద్రవం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు