BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 21st JUNE
DAILY GK BITS IN TELUGU 21st JUNE
1) ఎక్సరే కిరణాలను దేనితో గుర్తించవచ్చు.?
జ : ఫోటో గ్రాఫిక్ ప్లేట్లు
2) ఎండోస్కోప్ తో జీర్ణాశయ లోపలి భాగాలు పరీక్షిస్తారు ఎండోస్కోప్లోని ఫైబర్స్ ఎలాంటివి.?
జ : ఆప్టికల్ ఫైబర్స్
3) ‘ఆపరేషన్ థండర్ బర్డ్’ వీటిని కాపాడేందుకు ఏర్పాటు చేయబడింది.?
జ : వన్యప్రాణులు
4) భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన సంస్థ ఏది?
జ : నీతి ఆయోగ్
5) భారత దేశంలో అత్యధిక తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : తమిళనాడు
6) భారత దేశంలో ద్రవ్య సలఫరా ను నియంత్రించే సంస్థ ఏది?
జ : భారతీయ రిజర్వ్ బ్యాంక్
7) భారత దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది.?
జ : 1991
8) కుంతాల జలపాతం ఏ నదిపై ఉన్నది.?
జ : కడెం
9) కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది?
జ : ఏటూరు నాగారం
10) పూర్తిగా భారతదేశంలోని ప్రవహించే పెద్ద నది ఏది?
జ : గోదావరి
11) భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది.?
జ : నవంబర్ 26 – 1949
12) లోక్ సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభా కార్యక్రమాలని ఎవరు నిర్వహిస్తారు ?
జ : పానెల్ స్పీకర్
13) భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే.?
జ : అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు
14) భారతదేశంలో థియోసాఫోక్ ఆఫీస్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏర్పాటు చేసింది ఎవరు.?
జ : అనీబీసెంట్
15) ‘గులాంగిరి’ రచయిత ఎవరు.?
జ : భాగ్యరెడ్డి వర్మ
16) క్లోనింగ్ ద్వారా మొదట సృష్టించిన జీవి.? జ : గొర్రె
17) క్లోనింగ్ ప్రక్రియను మొదటిసారి నిర్వహించినది ఎవరు.?
జ : ఇయాన్ విల్మట్
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్