Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 20th AUGUST

DAILY GK BITS IN TELUGU 20th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 20th AUGUST

DAILY GK BITS IN TELUGU 20th AUGUST

1) రాజస్తాన్ లో కదిలే ఇసుక దిబ్బలను ఏమంటారు.?
జ : థ్రియాన్

2) ఆక్స్ బౌ సరస్సు ఏ ఆకారంలో ఉంటుంది.?
జ : అర్థ వృత్తాకారం

3) డుడుమా జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : మాచ్‌ఖండ్

4) జలియన్ వాలాబాగ్ సంఘటనకు ప్రధాన కారణం.?
జ : రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడం

5) వందేమాతరం అనే గేయాన్ని ఏ గ్రంథంలో నుంచి సంగ్రహించారు.?
జ : ఆనంద్‌మఠ్

6) బాల గంగాధర్ తిలక్ ఎవరితో కలిసి హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.?
జ : అనిబిసెంట్

7) స్త్రీ పురుష ప్రత్యుత్పత్తికి అవసరమైన లోహం.?
జ : మాంగనీస్

8) అమాల్గమ్ అంటే ఏమిటి.?
జ : పాదరసంతో కలిసి ఉన్న లోహ మిశ్రమం

9) చిలి సాల్ట్ పీటర్ ఏ లోహం యొక్క ధాతువు.?
జ : సోడియం

10) గంటల తయారీలో ఉపయోగించే కంచు ఏ లోహాల మిశ్రమలోహము.?
జ : రాగి – టిన్

11) సోల్డరింగ్ కొరకు ఉపయోగించే లోహాన్ని దేనితో తయారు చేస్తారు.?
జ : టిన్, లెడ్, యాంటీమొనీ

12) అత్యంత తేలికైన లోహం ఏది.?
జ : లిథియం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు