Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 1st AUGUST

DAILY GK BITS IN TELUGU 1st AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 1st AUGUST

DAILY GK BITS IN TELUGU 1st AUGUST

1) భారతదేశంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ ఉంది.?
జ : హైదరాబాద్ (హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్)

2) భారతదేశ స్వతంత్ర అనంతరం జన్మించి రాష్ట్రపతి అయిన ఒకే ఒక అభ్యర్థి ఎవరు.?
జ : ద్రౌపది ముర్ము

3) కొన్ని ప్రాథమిక హక్కులను నిలుపుదల చేయడానికి రాజ్యాంగం లో నిర్దేశించబడిన ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ 359

4) “చట్టం నిర్దేశించిన పద్ధతి” అనే పదం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లో ఉంది.?
జ : ఆర్టికల్ 22(సి)

5) 1960 లో హరిత విప్లవానికి ఏమని పేరు .?
జ : నూతన వ్యవసాయక వ్యూహం

6) జాతీయ సాక్షరత మిషన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే కార్యక్రమాలు ఏ విద్యా విధానంలోనివి .?
జ : జాతీయ విద్యా విధానం 1986

7) పంచాయతీ రాజ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ.: ఏప్రిల్ 24

8) సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎవరు ఆదర్శ గ్రామాన్ని గుర్తిస్తారు.?
జ : లోక్ సభ సభ్యుడు

9) తెలంగాణ రాష్ట్ర పథకం ఆయిన టీ ప్రైడ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి.?
జ : ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం

10) జన జాత గౌరవ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 15

11) ఎరి‌, ముగ, టసర్ పదాలు వేటిని సూచిస్తాయి.?
జ : పట్టు వస్త్రాలు

12) వీర శైవ ఉద్యమానికి నాయకుడు ఎవరు.?
జ : బసవ

13) పంచ సిద్దాంతిక రచన ఎవరిది.?
జ : వరహ మిహిరుడు

14) సిద్దాంత శిరోమణి ఎవరి రచన.?
జ : భాస్కరాచార్య – 2

15) లీలావతి గణితం అసలు పేరు ఏమిటి.?
జ : పాటి గణితం, అంక గణితం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు