DAILY GK BITS IN TELUGU 19th MAY

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 19th MAY

1) భూమిపై అతిపెద్ద జీవన నిర్మాణము అయిన గ్రేట్ భారీయర్ రీఫ్ ఏ దేశంలో ఉంది.?
జ : ఇండోనేషియా

2) తిరోగమన రుతుపవనాల కాలం ఏది.?
జ : అక్టోబర్ – నవంబర్

3) జనాభా గణన చట్టం రూపొందించిన సంవత్సరం ఏది.?
జ : 1948

4) భారతదేశంలో మొదటి జనాభా గణన ఎప్పుడు జరిగింది.?
జ : 1872

5) భారత రాజ్యాంగంలోని పీడనాన్ని నిరోధించే హక్కులో ఎన్ని అధికరణలు ఉన్నాయి.?
జ : నాలుగు

6) భారత రాజ్యాంగంలోని అధికరణ 226 దేని గురించి వివరిస్తుంది.?
జ : కొన్ని రిట్ లను జారీ చేయడానికి హైకోర్టుకు ఉన్న అధికారాలు

7) మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన కనీస వయసు ఎంత.?
జ : 21

8) స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరి ద్వారా నిర్వహించబడతాయి.?
జ : రాష్ట్ర ఎన్నికల సంఘం

9) రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1931 – డిసెంబర్

10) భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో గ్రామపంచాయతీ లకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.?
జ : ఆర్టికల్ 40

11) అణగారిన తరగతుల సంఘం ఏర్పాటు చేసినది ఎవరు.?
జ : బీఆర్ అంబేద్కర్

12) PSU లలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఏ ఆర్థిక సంస్కరణ కింద వర్గీకరించబడింది.?
జ : ప్రైవేటీకరణ

13) 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రారంభించబడిన పంచవర్ష ప్రణాళిక ఏది.?
జ : ఎనిమిదవ

14) భారతదేశంలో హరిత విప్లవానికి సంబంధించి HYV అంటే ఏమిటి.?
జ : High Yielding Variety

15) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరేబి హటావో నినాదాన్ని ఇచ్చారు.?
జ : ఐదవ పంచవర్ష ప్రణాళిక