DAILY GK BITS IN TELUGU 17th MAY

GK BITS

DAILY GK BITS IN TELUGU 17th MAY

1) మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు.?
జ : మంగోలియా

2) అక్బర్ ఆస్థానంలో రెవెన్యూ మంత్రి ఎవరు.?
జ : రాజా తోడర్‌మల్

3) కాంతి వడి కంటే ధ్వని వడి ఏ విధంగా ఉంటుంది.?
జ : తక్కువగా ఉంటుంది

4) కంపించే వస్తువులు దేనిని ఉత్పత్తి చేస్తాయి.?
జ : ధ్వనిని

5) ధ్వని బహుళ పరావర్తనం చెందాలంటే వస్తువులు ఏ ఆకారంలో ఉండాలి.?
జ : శంకు ఆకారంలో

6) మహారాష్ట్రలో గోదావరి నదిపై ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు ఏది.?
జ : జయక్‌వాడి/పైథాన్

7) కృష్ణ ఉపనదులలో అతి పొడవైన నది ఏది.?
జ : భీమా

8) మూసి ఉపనది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది.?
జ : వాడపల్లి

9) గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి.?
జ : మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్

10) వృద్ధ గంగ, దక్షిణ గంగ అని ఏ నదికి పేరు.?
జ : గోదావరి నది

11) మొక్కల వ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము.?
జ : పైటో పాథాలజీ

12) బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : బెర్గ్