DAILY GK BITS IN TELUGU 16th JUNE
1) తెలంగాణలో ప్రసిద్ధి చెందిన గొల్ల గట్టు జాతర ఎక్కడ జరుగుతుంది.?
జ : సూర్యాపేట
2) భారత రాజ్యాంగ సవరణ విధానం ఏ ఆర్టికల్ లో పేర్కొనబడింది.?
జ : ఆర్టికల్ 368
3) భారతదేశంలో యుద్ధమును ప్రకటించే అధికారం ఎవరికి కలదు.?
జ : రాష్ట్రపతి
4) ద్రవ్య బిల్లును మొదట ఏ సభలో ప్రవేశపెడతారు.?
జ : లోక్ సభలో
5) గాలిలో ధ్వని వేగం మార్పు దేని వలన కలుగుతుంది.?
జ : గాలి తేమ వల్ల
6) ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి రక్తం దేని ద్వారా ఎక్కిస్తారు.?
జ : సిరల ద్వారా మాత్రమే
7) కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా దేనిని కొలుస్తారు.?
జ : శిలాజాల వయస్సు
8) మొనింజైటిస్ అను వ్యాధి ఏ అంగమును బాధించును.?
జ : మెదడు
9) కొంకణ్ తీర ప్రాంతము ఏ రెండు పట్టణాల మధ్య విస్తరించి ఉంది.?
జ : గోవా – ముంబై
10) అద్భుత ఔషధ సృష్టి మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు.?
జ : ఎల్లాప్రగడ సుబ్బారావు
11) గుప్తుల కాలంలోని వరాహ మిహీరుడు రచించిన ప్రముఖ గ్రంథం ఏది?
జ : బృహత్ సంహిత
12) కాలేయం నుంచి విటమిన్ బి – 12 సంగ్రహించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు?
జ : ఎల్లాప్రగడ సుబ్బారావు
13) ఒక అంశం అవశిష్టమా… కాదా.. అని ఎవరు నిర్ణయిస్తారు.?
జ : సుప్రీం కోర్టు
14) పంప కవి తన రాజు అయిన అరికేసరి నుండి పొందిన గ్రామము ఏది?
జ : ధర్మపురి
15) ఏ శాసనంలో తెలుగు మొదటి కంద పద్యాలు ఉన్నాయి.?
జ : కురిక్యాల శాసనం
DAILY GK BITS IN TELUGU 16th JUNE