BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 15th AUGUST
DAILY GK BITS IN TELUGU 15th AUGUST
1) రైజోబియం, అజో స్పైరల్లమ్ అనే వి దేనికి ఉదాహరణలు.?
జ : జీవ ఎరువులు
2) అంటరానితనం నేరం అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది.?
జ : ఆర్టికల్ 17
3) రాజ్యాంగ పరిషత్ చిహ్నం.?
జ : ఐరావతం
4) చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది.?
జ : ఆర్టికల్ 14
5) భారత రాజ్యాంగం ప్రవేశికకు ఆధారం.?
జ : ఆశయాలు, లక్ష్యాల తీర్మానము
6) భారతదేశ పార్లమెంటులో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత.?
జ : 790
7) ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలని సిఫారసు చేసిన కమిటీ ఏది.?
జ : స్వరణ్‌సింగ్ కమిటీ
8) జీవించే హక్కును ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు.?
జ : జపాన్
9) రాజ్యసభలో అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు.?
జ : 250
10) లోక్ సభలో నామినేటెడ్ సీట్లు ఎన్ని.?
జ : 2
11) జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 10
12) ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : మాఖియావెళ్ళి