Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 15th APRIL

DAILY GK BITS IN TELUGU 15th APRIL

DAILY GK BITS IN TELUGU 15th APRIL

1) ఆపరేషన్‌ పోలో జరిగినప్పుడు భారతదేశ రక్షణ మంత్రిగా ఎవరు ఉన్నారు?
జ : సర్దార్‌ బల్‌దేవ్‌ సింగ్‌

2) ఏ తెగవారి నృత్యాన్ని ‘బైసన్‌ హార్న్‌ డ్యాన్స్‌’ అని పిలుస్తారు?
జ : కోయా

3) హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1952 ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు?
జ : షాద్‌నగర్

4) 1947 ఆగస్టు 15న నిజాం నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ కూడలిలో జాతీయ జెండాను ఆవిష్కరించింది ఎవరు?
జ : స్వామి రామనందతీర్ద

5) 1950, జనవరి 26న ఆమోదించిన రాజ్యాంగంలో హైదరాబాద్‌ను ఏ వర్గం (కేటగిరీ)లో చేర్చారు?
జ : B

6) ఏ విటమిన్ ను H విటమిన్‌ అంటారు..?
జ : B7

7) సెయిలర్స్‌ డిసీజ్‌ అని ఏ వ్యాధికి పేరు.?
జ : స్కర్వీ

8) విటమిన్‌- E రసాయననామం. ఏమిటి.?
జ: టోకోఫెరాల్‌

9) నక్సల్‌బరీ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది?
జ : 1967లో డార్జిలింగ్‌ లో

10) శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు?
జ : కారన్‌ వాలిస్‌

11) 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందస్తు హెచ్చరికగా జరిగిన గిరిజన ఉద్యమం అని దేనికి పేరు.?
జ : సంతాల్ తిరుగుబాటు

12) గులాంగిరీ రచన ఎవరిది.?
జ : మహాత్మా జ్యోతిరావు ఫులే