DAILY GK BITS IN TELUGU 14th JUNE

DAILY GK BITS IN TELUGU 14th JUNE

1) మహాత్మా గాంధీని కస్తూరిబాని నిర్బంధించిన ఆగాఖాన్ రాజభవనం ఏ నగరంలో ఉంది.?
జ : పూణే

2) 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలైంది.?
జ : మీరట్

3) కృష్ణా నదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మాణము ఏ జిల్లాలో ఉంది.?
జ : కర్నూల్

4) భారతదేశంలో పేపర్ కరెన్సీని మొదట ప్రవేశపెట్టిన వారు ఎవరు.?
జ : బ్రిటిష్ ప్రభుత్వము

5) గోదావరి జలాలను ఉపయోగంలోకి తెచ్చిన అధికారి ఎవరు?
జ : సర్ ఆర్థన్ కాటన్

6) సున్నాను ఒక సంఖ్యగా పరిగణించినది ఎవరు?
జ : బ్రహ్మగుప్తుడు

7) ఏ సుల్తాన్ బానిసలను పోషించడం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు.?
జ : ఫిరోజ్ షా తుగ్లక్

8) మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఎవరి చేతిలో ఓటమి పొందారు.?
జ : ఆఫ్గన్లు

9) శాతవాహనుల సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ఉన్న ముఖ్య పట్టణం ఏది.?
జ : ప్రతిష్టాన

10) కంచి వరకు తన రాజ్యమును విస్తరింపజేసిన కాకతీయ రాజు ఎవరు.?
జ : గణపతి దేవుడు

11) ధన్వంతరి అను వైద్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు.?
జ : చంద్రగుప్త విక్రమాదిత్యుడు

12) కోహినూర్ వజ్రాన్ని ఎక్కడ నుండి బ్రిటీష్ వాళ్ళు తీసుకెళ్లారు.?
జ : గోల్కొండ

13) చంద్రునిపై మానవుడు మొదటిసారిగా అడుగుపెట్టిన సంవత్సరం.?
జ : 1969

14) ఆనంద్ మఠ్ రచయిత ఎవరు.?
జ : బంకించంద్ర చటర్జీ

15) కుమార సంభవం రచించినది ఎవరు.?
జ : నన్నెచోడుడు