Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 14th JULY

DAILY GK BITS IN TELUGU 14th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 14th JULY

DAILY GK BITS IN TELUGU 14th JULY

1) భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది.?
జ : నవంబర్ 26, 1949న

2) భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : జనవరి 24, 1950 నుండి

3) ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం ఏది.?
జ :భారత రాజ్యాంగం

4) భారత రాజ్యాంగంలో అత్యవసర నిబంధన ఉంది, దానిని ఎవరు ప్రకటించవచ్చు. ?
జ : రాష్ట్రపతి

5) భారత పార్లమెంటు లో దిగువ సభ ఏది.?
జ : లోక్‌సభను

6) భారత పార్లమెంటు ఎగువ సభ ఏది.?
జ : రాజ్యసభ

7) ప్రస్తుతం భారతదేశం లో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.?
జ : 28, 8

8) భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది ఆధారంగా వచ్చింది.?
జ : సింధూ నది (ఇండస్ నది)

9) జంతువుల ఎముకలు దంతాల్లో ఉండే ప్రధాన రసాయన పదార్థం?
జ : కాల్షియం ఫాస్ఫేట్‌

10) దేన్ని ద్రవ బంగారం అంటారు?
జ : పెట్రోలియం

11) పారిశ్రామికంగా బాక్సైట్‌ నుంచి అల్యూమినియం లోహాన్ని ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు?
జ : విద్యుత్‌ విశ్లేషణం

12) దహనంను రసాయనికంగా ఏమంటారు?
జ : ఆక్సీకరణం

13) ప్రొడ్యూసర్‌ వాయువు రసాయనికంగా?
జ : CO + NE

14) రబ్బరును గట్టి పరచడానికి ఉపయోగించే పదార్థం?
జ : సల్ఫర్

15) గ్యాసోహాల్‌ అంటే ఏమిటి.?
జ : పెట్రోల్‌ + ఆల్క్‌హాల్‌ మిశ్రమం

16) గ్యాసోలిన్‌ అని దేనికి పేరు?
జ : పెట్రోల్‌

17) పొడిమంచును రసాయనికంగా ఏమంటారు?
జ : ఘన కార్బన్‌ డై ఆక్సైడ్‌

18) వంటగ్యాస్‌ సమ్మేళనం ఏమిటి?
జ : బ్యూటేన్‌ & ప్రొఫేన్‌

19) అగ్గిపెట్టెకు ఉండే పదార్థాలు?
జ : గాజు పొడి & ఎర్ర భాస్వరం

20) గోబర్‌ గ్యాస్‌ ప్రధానంగా కలిగి ఉండేది ?
జ : మీథేన్‌

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు