DAILY GK BITS IN TELUGU 13th DECEMBER
1) చెస్ ఆటలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి ఆసియా ఆటగాడు ఎవరు.?
జ : విశ్వనాథన్ ఆనంద్
2) తడి గాలితో పోలిస్తే పొడి గాలిలో ధ్వని వేగం.?
జ : తక్కువ
3) గబ్బిలాలు చీకటిలో కూడా ఏ వస్తువుకి తగలకుండా ఎగరడానికి కారణమైన ధ్వనులు ఏవి.?
జ : అతిధ్వనులు
4) ధ్వని వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకుడికి ఉండాల్సిన కనిష్ట దూరం ఎంత.?
జ : 17 మీ.
5) భూకంపాలు సంభవించినప్పుడు అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఏర్పడే తరంగాలు ఏవి.?
జ : పరశ్రావ్య ధ్వనులు
6) మానవుడి చెవులు స్పష్టంగా వినగలిగే శబ్ద తీవ్రత ఎంత.?
జ : 50 – 60 డెసిబుల్స్
7) ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడుతుంది.?
జ : కంపన పరిమితి
8) ద్రవాలు, వాయువులలో జరిగే కాంతి పరిక్షేపనాన్ని వివరించి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : సీవీ రామన్
9) ఒక సెకండ్ కాలంలో మానవుని చెవు వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య.?
జ : 10
10) నీటిలో బోటు ప్రయాణించేటప్పుడు ఏర్పడే తరంగాలు.?
జ : తిర్యక్, అనుధైర్ఘ్య తరంగాలు
11) ఎక్కడో దూరంగా జరిగిన బాంబు దాడి వలన ఏంటి కిటికీ అద్దాలు పగిలిపోవడం అనేది ఏ ధ్వని ధర్మం.?
జ : అనునాదం
12) పురుషుల కంటే స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండటానికి కారణం ఏమిటి.?
జ : పౌనఃపున్యం