Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 13th AUGUST

DAILY GK BITS IN TELUGU 13th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 13th AUGUST

DAILY GK BITS IN TELUGU 13th AUGUST

1) రాయబారాలు జరపడానికి నిజాం నవాబు తమ ప్రధానిగా ఎవరిని నియమించారు.?
జ : చత్తారీ నవాబ్

2) ఫలక్ నుమా ప్యాలెస్ ను హైదరాబాదులో నిర్మించిన వారు.?
జ : వికార్ ఉల్ ఉమ్రా

3) విజ్ఞాన చంద్రిక గ్రంథమాలను ఎవరు స్థాపించారు.?
జ : కొమర్రాజు లక్ష్మణరావు

4) హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి ఎవరు.?
జ : బూర్గుల రామకృష్ణారావు

5) స్వామి రామానంద తీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది.?
జ ; పోచంపల్లి

6) పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంత మంది నాయకులు సంతకం చేశారు.?
జ : 8 మంది

7) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది.?
జ : 1938

8) ‘ఆణా కథలు’ ఎవరి రచన.?
జ : కాళోజీ నారాయణరావు

9) ‘వొడవని ముచ్చట్లు’ ఎవరి రచన.?
జ : కొంపల్లి వెంకట గౌడ్

10) తొలి తెలుగు దండకావ్యం బోగిని దండకం ఎవరు రచించారు.?
జ : బమ్మెర పోతన

11) కాళోజి నారాయణరావు ఖలీల్ జీబ్రాన్ రచించిన ది ప్రాఫెట్ తెలుగులోకి ఏ పేరుతో అనువదించి సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.?
జ : జీవన గీతం

12) సి నారాయణ రెడ్డి రచించిన ఏ కవితా సంకలనానికి జ్ఞానపీఠ్ అవార్డును 1988లో పొందారు.?
జ : విశ్వంభర

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు