BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 12th OCTOBER
DAILY GK BITS IN TELUGU 12th OCTOBER
1) చిన్న పేగులో సంశ్లేషణ జరిగే విటమిన్ ఏది.?
జ : B12
2) రక్తం గడ్డ కట్టడానికి ఎంత సమయం పడుతుంది.?
జ : 3 – 6 నిమిషాలు
3) ఏ సంవత్సరంలో భారత దేశంలో విదేశీ చెల్లింపుల విషయంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది.?
జ : 1991
4) రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం ఏ దేశం నుండి ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేసింది.?
జ : ఇంగ్లండ్
5) మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంధులు ఉంటాయి.?
జ : మూడు జతలు
6) దంతాలపై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఓడెంటాలజి
7) మానవుడిలో ఉన్న అవశేషా అవయవాల సంఖ్య ఎంత.?
జ : 180
8) బ్యూటీ విటమిన్ అని దేనికి పేరు.?
జ : టోకోఫెరాల్
9) శాకాహరులలో లోపించి ఉండే దంతాలు.?
జ : అగ్రచర్వణకాలు
10) మానవునిలో దంత సూత్రం ఏమిటి.?
జ : 2123/2123
11) రెండో మెదడు అని దేనిని అంటారు.?
జ : జీర్ణనాడీ మండలం
12) అత్యంత సున్నితమైన విటమిన్ ఏది.?
జ : C విటమిన్
13) దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎప్పుడు జనాభా లెక్కలు సేకరించారు.?
జ : 1951
14) స్వాతంత్రానికి పూర్వం భారత దేశంలో సమగ్రంగా ఒకేసారి జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో చేపట్టారు.?
జ : 1881
15) 1881 లో ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ జనాభా లెక్కలను భారతదేశంలో చేపట్టారు.?
జ : లార్డ్ రిప్పన్
16) జనాభా లెక్కల గురించి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో ఉంటుంది.?
జ : ఏడవ షెడ్యూల్
17) జనాభా లెక్కల గురించి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో ఉంటుంది.?
జ : ఆర్టికల్ 246
18) 1951 – 2011 మద్య భారతదేశంలో ఎన్ని సార్లు జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టారు.?
జ : ఏడు సార్లు
19) జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఏ వ్యక్తి నుండి ప్రారంభిస్తారు.?
జ : భారత రాష్ట్రపతి
20) దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టిన తొలి రాష్ట్రం ఏది.?
జ : కేరళ (1968)