Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 12th AUGUST

DAILY GK BITS IN TELUGU 12th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 12th AUGUST

DAILY GK BITS IN TELUGU 12th AUGUST

1) దేశంలో వాయు కాలుష్య సూచిక ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 2014

2) ఈ లోహ కాలుష్యం వలన మానవులలో ఇతాయి ఇతాయి అనే వ్యాధి కలుగుతుంది.?
జ : కాడ్మియం

3) హిమోగ్లోబిన్ తయారీని అడ్డుకునే భార లోహం ఏది.?
జ : సీసం

4) మానవులలో మినీ మిత వ్యాధికి కారణమైన లోహం ఏది?
జ : మెర్క్యూరీ

5) తాగునీటిని శుభ్రపరచడానికి ఉపయోగించే వాయువు ఏది.?
జ : క్లోరిన్

6) మూలకం అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : బాయిల్

7) మానవ శరీరంలో అధికంగా ఉండే లోహ మూలకం ఏది.?
జ : కాల్షియం

8) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం.?
జ : ఆక్సిజన్

9) ఆనంద భాష్యం గ్రంధాన్ని ఎవరు రచించారు .?
జ : రామానందుడు

10) అల్‌బెరూనీ ఏ రాజు వద్ద ఉండేవాడు.?
జ : మహ్మద్ గజనీ

11) భారత ఉత్తరాగ్రాన ఉన్న ప్రాంతం.?
జ : కిలిక్ దావన్ /ఇందిరాకాల్

12) భారత దక్షిణాగ్రహణం ఉన్న ప్రాంతం.?
జ : ఇందిలా పాయింట్/ఫిగ్మిలియన్ పాయింట్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు