Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 11th AUGUST

DAILY GK BITS IN TELUGU 11th AUGUST

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 11th AUGUST

DAILY GK BITS IN TELUGU 11th AUGUST

1) నయాగరా జలపాతం అమెరికాలో ఏ రాష్ట్రంలో కలదు.?
జ : న్యూయార్క్

2) జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉన్నది.?
జ : పూణే

3) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరులోని బి.ఆర్ అంటే ఏమిటి.?
జ : భీమ్‌రావు రామ్‌జీ

4) అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం.?
జ : క్రీస్తు పూర్వం 310

5) తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1565

6) అజంత చిత్రాలు ఏ కథలను వివరిస్తాయి.?
జ : జాతక కథలు

7) 1904లో వీడి సావర్కర్చే వ్యవస్థాపించిన విప్లవాత్మక అరహస్య సంఘం పేరు ఏమిటి?
జ : అభినవభారత్

8) భారత రాజ్యాంగ సవరణ విధానం ఏ ఆర్టికల్ లో పొందుపరచబడినది.?
జ : 368

9) భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు.?
జ :హెచ్.జే. కానియా

10) స్టైయిన్ లెస్ స్టీల్ లో ఉండే లోహాలు ఏంటి.?
జ : ఐరన్, నికెల్, క్రోమియం

11) మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం పేరు ఏమిటి?
జ : కాపర్

12) కత్తితో సులభంగా కోయగల లోహాలు ఏవి.?
జ : సోడియం, పొటాషియం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు