BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 10th AUGUST
DAILY GK BITS IN TELUGU 10th AUGUST
1) నిజాం రాజ్యంలో నిజాం ప్రత్యక్ష పాలన కింద ఉండే భూమిని ఏమని పిలిచేవారు.?
జ : దివాని లేక ఖల్సా
2) ‘మన నిజాం రాజు జన్మ జన్మల బూజు’ అని అన్నది ఎవరు?
జ : దాశరధి కృష్ణమాచార్యులు
3) రేఖాంశాలు ఎక్కడ కలుస్తాయి.?
జ : ధ్రువాల వద్ద
4) మహాత్మా గాంధీ హత్య కొరకు నాదూరం గాడ్సే తో పాటు ఉరి తీయబడిన వ్యక్తి ఎవరు.?
జ : నారాయణ ఆప్టే
5) భారత్ గ్రీకు కలయికతో ఉద్భవించిన వాస్తు కలను ఏమని పిలుస్తారు.?
జ : గాంధార
6) చంద్రుడు భూమి పరిమాణంలో ఎన్నవ వంతు ఉంటుంది.?
జ : 1/50 వ వంతు
7) ‘వజ్రాల భూమి’ అని ఏ రాష్ట్రానికి పేరు.?
జ : మణిపూర్
8) కన్యాశుల్కం యొక్క గ్రంథ రచయిత ఎవరు.?
జ : గురజాడ అప్పారావు
9) ‘భీమ ఖండం’ అనే తెలుగు ప్రబంధాన్ని రచించినది ఎవరు.?
జ : శ్రీనాథుడు
10) ఉత్తర భారత దేశాన్ని, దక్కన్ పీఠభూమిని వేరు చేయు నది ఏది.?
జ : నర్మదా
11) విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏ రకానికి చెందినవి.?
జ : అనుదైర్ఘ్య తరంగాలు
12) శరీరంలోని రక్తం గడ్డ కట్టకుండా ఉండుటకు కారణం అయ్యేది.?
జ : హెపారిన్
13) అతి పెద్ద భూకంపాలను కొలిచే పరికరం.?
జ : భ్రామక పరి మాపక స్కేల్
14) స్థిర విద్యుత్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : థేల్స్ ఆఫ్ మిచిస్
15) భూమి అత్యంత లోపల పొర ఏది.?
జ : భూపటలం