Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU JANUARY 1st

DAILY GK BITS IN TELUGU JANUARY 1st

DAILY GK BITS IN TELUGU JANUARY 1st

1) కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏవిధంగా పిలుస్తారు ?
జ :పాలవెల్లి/ఆకాశగంగ/పాలపుంత

2) భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది ?
జ : సూర్యుడు

3) సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రతల ఎంత ?
జ : 60000 డిగ్రీల సెంటుగ్రేడ్

4) భూగోళంపై మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి ?
జ : 360

5);సూర్యునికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ?
జ: బుధుడు

6) భూమి నుంచి సూర్యుని దూరం సుమారుగా ?
జ : 149.4 మిలియన్. కి.మీ

7) సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ?
జ : నిమిషాలు

8) సూర్యుని నుంచి దూరంలో భూమి ఎన్నో స్థానంలో ఉంది ?
జ : మూడో స్థాన0

9) ఉపగ్రహాలు లేని గ్రహాలు ?
జ : బుధుడు, శుక్రుడు

10) భూమి ఏకైక ఉపగ్రహం ?
జ : చంద్రుడు

11) జపాన్ ఎన్ని దీవుల సముదాయం?
జ : 4

12) గాంధార శిల్పకళ ఏ రాజుల కాలంలో ఆదరణ పొందింది?
జ : కనిష్కుడు

13) మనదేశంలో స్థాపించిన చివరి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది?
జ: విక్రమశిల

14) మొదటి మహిళ ముఖ్యమంత్రిఎవరు.?
జ : సుచేతా కృపాలాని

15) తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది.?
జ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (4311 చ.కీమీ)

16) తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం శాతం ఉన్న జిల్లా ఏది.?
జ : ములుగు (71.8%)

17) భారతదేశ మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు.?
జ : కే.సీ. నియోగి (1951)

18) ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంటుంది.?
జ : స్ట్రాటో ఆవరణం

19) భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లో అంటరానితనం గురించి ప్రస్తావించారు.?
జ : ఆర్టికల్ 17

20) మానవ శరీరంలో సగటున ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది.?
జ : 5 లీటర్లు