DAILY G.K. BITS IN TELUGU JANUARY 9th
1) ప్రవాసీ భారతీయ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి – 09
2) ఏ రెండు నదుల మద్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి.?
జ : నర్మద మరియు తపతి
3) భారత్ లో అత్యంత ఎత్తైన పర్వతం కాంచన్ గంగా ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం
4) జాతీయ ఓటరు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జనవరి 25
5) బేస్ బాల్ క్రీడా ఆడే మైదానానికి గల పేరు ఏమిటి.?
జ : డైమండ్
6) సూర్య కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది.?
జ : గనిమెడ
7) పక్షవాతం వచ్చిన వారిలో ఏ నాడులు పని చేయవు.?
జ : చాలక నాడులు
8) విద్యుత్ బల్బ్ లో ఫిలమెంట్ ఏ లోహంతో తయారు చేస్తారు.?
జ :టంగ్‌స్టన్
9) ఉల్లిపాయ కోస్తున్నప్పుడు మానవుల కంటిలో నీరు రావడానికి కారణం ఏమిటి.?
జ : సల్ఫర్
10)ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ నిజాం కాలంలో ఏర్పాటు చేశారు.?
జ : ఉస్మాన్ ఆలీ ఖాన్
11) ముల్కీ ఉద్యమం1952 లో ఎక్కడ ప్రారంభమైంది.?
జ : వరంగల్
12) తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ను రూపొందించినవారు ఎవరు.?
జ : ఏలే లక్ష్మణ్
13) కొల్లాజిన్ అనే ప్రోటీన్ తయారీ కి ఉపయోగకరమైన విటమిన్ ఏది.?
జ : విటమిన్ – C
14) భారతదేశంలో అధికార భాష గా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : నాగాలాండ్
15) తెలంగాణ లో సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు.?
జ : వరంగల్
16) ప్రోటీన్లు లోపం వలన వచ్చే వ్యాధి ఏమిటి.?
జ : క్వాషియార్కర్
17) నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన తెలంగాణ కళారూపం ఏది.?
జ : బుర్ర కథ
18) LPG గ్యాస్ సిలిండర్ లో ఉండే రసాయనం ఏమిటి.?
జ : బ్యూటేన్ & ప్రోపేన్
19) సాదరణ మానవుడి శరీర ఉష్ణోగ్రత ఎంత.?
జ : 98.6°F
20) శరీరంలో అతిపెద్ద అవయవం ఏది.?
జ : చర్మం
21) వర్షపు చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం ఏమిటి.?
జ : తలతన్యత ధర్మం
22) ఆహరంలో ఏ పదార్థం లోపం వలన గాయిటర్ వ్యాధి కలుగుతుంది.?
జ : అయోడిన్
23) న్యూక్లియర్ రియాక్టర్ ను కనుగొన్నది ఎవరు.?
జ : ఫెర్మి
24) పక్షులు ఎగరడంలో న్యూటన్ యొక్క ఎన్నో నియమం ఇమిడి ఉంది.?
జ : న్యూటన్ మూడో నియమం
25) ఏ సభను హౌస్ ఆఫ్ పీపుల్స్ అని అంటారు.?
జ : లోక్‌సభ