DAILY G.K. BITS IN TELUGU MAY 7th

1) పూరీలోని జగన్నాథ దేవాలయ నిర్మాణ కర్త ఎవరు?
జ : అనంత వర్మ చోడ

2) ‘తోరా’ అనేది ఏ మతానికి చెందిన పవిత్ర గ్రంథం.?
జ : యూదులు

3) ప్రాచీన భారతదేశంలో అతిపెద్ద నగరం.?
జ : పాటలీపుత్రము

4) కాళిదాసు ఎవరి కాలంలో ఉన్నాడు.?
జ : రెండవ చంద్రగుప్తుడు

5) భూమిపై ఏ ప్రాంతంలో అనుకూల పరిస్థితుల వల్ల జీవవైవిద్యం ఎక్కువగా ఉంటుంది.?
జ : ఉష్ణ మండల ప్రాంతాలు

6) అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఏర్పరచిన అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది.?
జ : మజూలీ

7) ప్రపంచంలో అతిపెద్ద పరివాహక ప్రాంతం ఉన్న నది ఏది.?
జ : అమెజాన్

8) తెలంగాణలో పశ్చిమ దిశగా ప్రవహించే నది ఏది.?
జ : కాగ్నా

9) ఫేమా చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.?
జ : 2000

10) భారతదేశంలో మొదటి ప్రైవేటు రంగ సెజ్ ఏది.?
జ : సూరత్

11) గీత గోవిందం రచయిత ఎవరు.?
జ : జయదేవుడు

12) అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటి?
జ : అలీ గుర్సప్

13) బానిస వంశంలో గొప్పవాడు ఎవరు.?
జ : బాల్బన్

14) గంగా నది జల కాలుష్య నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం పేరు ఏమిటి?
జ : నమామి గంగే

15) నీటి సంరక్షణ సక్రమ పంపిణీ కోసం కేంద్రం మొదటిసారిగా జాతీయ జల విధానాన్ని ఎప్పుడు ప్రారంభించింది.?
జ : 1987