DAILY GK BITS IN TELUGU 22nd MAY

DAILY G.K. BITS IN TELUGU 22nd MAY

1) మెదక్ కోట ఏ రాజు కాలంలో నిర్మించబడింది.?
జ : కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో

2) చరిత్రకారుల ప్రకారం సమ్మక్క సారక్క గద్దె ఏ శతాబ్దంలో నిర్మించబడింది.?
జ : 12వ

3) మేడారం ఏ తెలుగు మాసంలో ప్రారంభమవుతుంది.?
జ : మాఘ మాసం

4) తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 2018

5) తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 2021

6) ఎంత ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రిథర్మల్ పవర్ స్టేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది.?
జ : 400 మెగావాట్లు

7) తెలంగాణ ఆరోగ్య శ్రీ పథకము కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకంతో విలీనం కావడంతో సంవత్సరానికి ఎన్ని లక్షల హెల్త్ కవరేజ్ చేకూరుతుంది.?
జ : ఐదు లక్షలు

8) 2014 తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది.?
జ : పది సంవత్సరాలు

9) హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఎవరు.?
జ : బూర్గుల రామకృష్ణారావు

10) ఎం. చెన్నారెడ్డి చేత తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.?
జ : 1969

11) చంద్రుని చుట్టూ చుట్టూ వచ్చిన మొదటి మహిళా వ్యోమగామి ఎవరు.?
జ : క్రిస్టినా హమాక్ కోచ్

12) సముద్ర కాలుష్యంలో ఎంత శాతం భూమిపై ఉత్పత్తి అవుతుంది.?
జ : 80%

13) ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో భారత దేశ ర్యాంక్ ఎంత.?
జ : మూడవ స్థానం

14) భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి రైలు మార్గం ముంబై ఠాణే ల మధ్య ఎంత దూరం వేయబడింది.?
జ : 14 కిలోమీటర్లు

15) భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎన్ని వర్గాలుగా విభజించారు.?
జ : ఆరు