DAILY GK BITS IN TELUGU 8th APRIL

DAILY G.K. BITS IN TELUGU 8th APRIL

1) ఉద్వేగంలో ఉన్నప్పుడు అధికంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది .?
జ : అడ్రినలిన్

2) ప్రాణహిత అన్నది ఏ మూడు నదుల కలయిక వలన ఏర్పడుతుంది.?
జ : పెన్ గంగా, వార్ధ, వెయిన్ గంగా

3) సింధూ నది జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఏ నదులపై పూర్తి హక్కులు ఇచ్చారు.?
జ : జీలం, రావి, బియాస్

4) నాగార్జునసాగర్ ఎడమ కాలువ పేరు ఏమిటి?
జ : లాల్ బహుదూర్ కాలువ

5) రైన్ ఆఫ్ ఇండియా అని ఏ నదిని పిలుస్తారు.?
జ : గోదావరి

6) నేపాల్ లో పుట్టి ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కలిసే నది ఏది?
జ : గండక్

7) పదవ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా నిరమించబడి… ఎన్నికల్లో సంస్కరణలకు ఆధ్యుడిగా పిలవబడింది ఎవరు?
జ : టిఎన్ శేషన్

8) కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడింది.?
జ : 1977

9) ఎన్నికలలో ఓటు వేసిన ఓటరుకు ఏ వేలుకు సిరా చుక్కను పెడతారు.?
జ : ఎడమ చేయి చూపుడు వేలుకు

10) లోకాయుక్త తన నివేదికను ఎవరికి సమర్పిస్తారు.?
జ : గవర్నర్

11) లోకాయుక్తని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

12) 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠీకలో చేర్చబడిన పదము ఏది.?
జ : లౌకిక

13) సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని సాధారణంగా ఎన్ని రోజులలో పొందవచ్చు.?
జ : 30 రోజులు

14) భారతదేశ మొదటి అంటార్కిటిక యాత్రను ఏ సంవత్సరంలో ప్రారంభించింది.?
జ : 1981

15) సమ వర్షపాత ప్రదేశాలను కలుపుతూ ఉండే రేఖ పేరు ఏమిటి?
జ : ఐసో హైట్